బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

ఈ 12 రకాల మెయిల్స్ ఓపెన్ చేస్తే ఇక అంతా డేంజరే!! | These 12 types of e-mails are open to Danger!

12-these-12-types-of-e-mails-are-open-to-Danger
These 12 types of e-mails are open to Danger!
ఇంటర్నెట్ వాడకం అనేది విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో దాడులు కూడా అంతే స్థాయిలో పెరిగిపోతూ వస్తున్నాయి. సైబర్ క్రిమినెల్స్ ఈ ఇంటర్నెట్ సాయంతో అనేక చోరీలను చేస్తున్నారు. యూజర్ల వ్యక్తిగత సమాచారం దగ్గర నుండి మొత్తం బ్యాంకు అకౌంట్ల వరకు సమస్త సమాచారాన్ని తమ అదుపులోకి తీసుకుంటున్నారు. హ్యాకింగ్ టూల్స్ ని ఉపయోగించి బ్యాంకులను సైతం కొల్లగొట్టేస్తున్నారు. ముఖ్యంగా స్పామ్ ఈ మెయిల్స్ ద్వారా అనేక రకాలైన మోసాలకు పాల్పడుతున్నారు.

స్పామ్ మెయిల్స్ పంపించి యూజర్లను వారి ట్రాప్ లోకి లాక్కుని అందినకాడికి దోచుకుంటున్నారని ఈ మధ్య కొన్ని సెక్యూరిటీ సంస్థలు సైతం అలర్ట్ మెసేజ్ లు జారీ చేశాయి. అలాంటి వాటిల్లో ఈ మధ్య ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ బర్రాకుడా నెట్ వర్క్ కూడా కొన్ని అలర్ట్ మెసేజ్ లను జారీ చేసింది. అవేంటో ఓ సారి చూద్దాం.

అత్యాచార ఘటనలు జరుగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

మన దేశంలో ప్రతిరోజూ ఏదో ఒకచోట అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పసికందుల నుండి పండు ముదుసలి వరకూ అత్యాచార మృగాలకు బలవుతూనే ఉన్నారు. ఎంతోమంది తల్లిదండ్రులు కన్నీటి సంద్రంలో మునిగిపోతూనే ఉన్నారు. ఇక నుండి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మన చట్టాలను ఏవిధంగా మార్చాలి? మీ సూచనలు కామెంట్ రూపంలో పెట్టండి. నలుగురికి అవగాహన కల్పించండి.

బాధితుల్ని కాపాడలేని పోలీసులు నిందితుల్ని మాత్రం రక్షిస్తున్నారు

Disha-Clashes-Between-Accused-At-Cherlapally-Jail
హైదరాబాద్ శివార్లలో వెటర్నరీ వైద్యురాలు ప్రియాంక రెడ్డి హత్య ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. ఈ ఘటన జనాల్ని తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. ఈ ఉదంతం జరిగి ఐదు రోజులు దాటుతున్నా ప్రజాగ్రహం చల్లారలేదు. ఆ నిందితుల్ని మా చేతికివ్వండి.. వాళ్లకు నరకం చూపించి హతమారుస్తాం అంటూ జనాలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో అయితే జనాగ్రహం ఇప్పట్లో చల్లారేలా లేదు. నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశాక జైలుకు తరలించే సమయంలో షాద్ నగర్ ప్రాంతంలో ఎంతటి ఉద్రిక్త వాతావరణం నెలకొందో తెలిసిందే. ఈ నేపథ్యంలో నిందితుల పైకి జనాలు ఎప్పుడెలా ఎటాక్ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.

మీ బ్లాగు ఏ పొజిషన్ లో ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా?

మీ బ్లాగు ఏ పొజిషన్ లో ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా? : అయితే మీరు వెంటనే క్రింది సూచించిన లింక్ ద్వారా వెళ్ళి ఆ వెబ్సైట్ లో మీ బ్లాగు యొక్క URL లింక్ ఇవ్వండి. దాని ద్వారా మీ బ్లాగు యొక్క SEO Ranking ఎలా ఉంది? మీ బ్లాగు యొక్క డొమైన్ ఆధారిటీ, అలెక్షా ర్యాంకింగ్ తో పాటు మరెన్నో విషయాలు చక్కగా తెలుసుకోవచ్చు.

ఇకనుండీ ఎప్పుడు పడితే అప్పుడు తహసీల్దారును కలువలేరు

New-Rules-After-Abdullapur-Incident-blogvedika-news
ఒక సంఘటన ఎంతటి మార్పును తీసుకొస్తుందన్న విషయం హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ లో చోటు చేసుకున్న విజయారెడ్డి సజీవదహనం చేసిన ఉదంతం స్పష్టం చేస్తోంది. మొన్నటి వరకూ తహసీల్దారు కార్యాలయానికి వచ్చి.. తహసీల్దారును కలవాలనుకుంటే సమయంతో పని లేకుండా వెళ్లి కలిసే వెసులుబాటు ఉండేది. ఇటీవల విజయారెడ్డిని ఆఫీసులోనే సజీవదహనం చేసిన ఉదంతం నేపథ్యంలో అధికారులు కొత్త రూల్స్ తీసుకొచ్చారు.

ఎవరు పడితే వారు.. ఎప్పుడు పడితే అప్పుడు తహసీల్దారును వచ్చి కలిసే వీలు లేకుండా నిర్ణయం తీసుకున్నారు. విజిటింగ్ వేళల పేరుతో పరిమిత సమయంలో మాత్రమే కలిసేలా నిర్ణయం తీసుకున్నారు. ఆఫీసులో సీసీ కెమేరాల్ని ఏర్పాటు చేయటంతో పాటు.. ఎవరెవరు? ఎప్పుడెప్పుడు వస్తున్నారన్న విషయాన్ని చూడనున్నారు.

డేంజర్ బెల్ : ప్రపంచాన్ని చుట్టేయనున్న మరో కొత్త ఎయిడ్స్

breaking-Danger-Bell---Dengue-Become-More-Dangerous-in-world-blog-vedika-news
ఎయిడ్స్ .. దీనికి మందు లేదు. అసహజ శృంగారం ద్వారా ఇది వ్యాపిస్తుంది. అయితే ఈ వ్యాధి తరహాలోనే డెంగ్యూ కూడా మారిపోయిందని తాజాగా పరిశోధకులు కనిపెట్టారు. లైంగిక చర్య ద్వారా డెంగ్యూ సోకిందని నిగ్గు తేల్చారు.

తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ కారణంగా ఇప్పటికే చాలా మంది చనిపోయారు. డెంగ్యూ సోకి రక్తకణాలు తగ్గిపోయి తెలంగాణలో మరణ మృందంగమే నడుస్తోంది. మందులకు లొంగని ఈ డెంగ్యూ వైరస్ ఇప్పుడు ప్రమాదకరంగా మారుతోంది.

అయితే దోమల ద్వారా వ్యాపించే ఈ డెంగ్యూ వైరస్ ఇప్పుడు లైంగిక చర్య ద్వారా కూడా వ్యాపించిందని తేలింది. తాజా స్సెయిన్ వైద్యులు  ఈ నిజాన్ని నిగ్గు తేల్చారు. మాడ్రిడ్ కు చెందిన 41 ఏళ్ల స్వలింగ సంపర్కుడికి తన లైంగిక భాగస్వామి ద్వారా ఇటీవల డెంగ్యూ సోకింది. సదురు లైంగిక భాగస్వామి ఇటీవల క్యూబా వెళ్లివచ్చాడు. క్యూబాలో అతడికి డెంగీ సోకింది. అతడి ద్వారా ఈ వ్యాధి  స్వలింగ సంప్కరుడికి సోకింది. ఇద్దరికీ వీర్యపరీక్షలు చేయగా అది క్యూబా దేశంలోని డెంగీ వైరస్ గా తేలింది.

100+ Manually Verified Free Blog Directories To Submit Your Blog

100+ Manually Verified Free Blog Directories To Submit Your Blog

మన బ్లాగుకు ఎక్కువమంది విజిటర్స్ రావాలని కోరుకుంటాము. దానికోసం మనం ఎన్నో మార్గాలు అన్వేషిస్తాం. అటువంటి మార్గాలలో డైరెక్టరీ సబ్మిషన్ అనే ముఖ్యమైన మార్గమొకటి. ఈ డైరెక్టరీలలో మీబ్లాగును గాని, వెబ్సైట్ ను గాని సమర్పించడం ద్వారా అనేక బ్లాక్ లింక్స్ ఏర్పడి మీ బ్లాగుకు ఎంతో సహకరిస్తాయి. వీటి ద్వారానే మీ బ్లాగు గూగుల్ సెర్చింజన్ లో మొదటి పేజీలో రావడానికి ఆస్కారం తప్పక ఏర్పడుతుంది.

       కాబట్టి ఈక్రింద ఇవ్వబడిన ప్రతి డైరెక్టరీలో మీ బ్లాగును నమోదు చేయండి.
       ముఖ్యంగా గమనించాల్సిన విషయమేమిటంటే డైరెక్టరీలలో అనేక అంశాల వారిగా ఉంటుంది. మీ బ్లాగు ఏ కేటగిరీకి సంబంధించిందో అందులోనే నమోదు చేయాలి.

       ఉదా:- మీ బ్లాగు టెక్నాలజీకి సంబంధించింది అయితే టెక్నాలజీ కేటగిరీలోనే నమోదు చేయాలి. అంతేగాని ఎంటర్ టైన్మెంట్ కేటగిరీలో నమోదు చేస్తే గూగుల్ స్వాం సైట్ గా పరిగణించి పెనాలిటీ వేస్తుంది. మీబ్లాగు గూగుల్లో కనిపించక పోయినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.

మీ దగ్గర పాతబ్లాగులు ఉన్నాయా?

ఈమధ్య గూగుల్ సర్చ్ లో వెతుకుతున్నప్పుడు కొన్ని ఓల్డ్ బ్లాగులు కనిపించాలి. వాటిని చదువుతుంటే చాలా ఆహ్లాదంగా ఫీలవ్వడం జరిగింది. నిజం చెప్పాలంటే ఇప్పుడు వస్తున్న బ్లాగుల్లో చాలా వరకూ బోరు కొట్టించేవే! బలమైన సబ్జెక్ట్ ఏదీ కనిపించడం లేదు, సరికదా వాటి దరిదాపులకు కూడా పోబుద్ధి కావడం లేదు. బ్లాగులు చదవాలన్న ఇంట్రెస్ట్ క్రమేపీ తగ్గిపోతుంది. మన తెలుగులో మంచి,మంచి బ్లాగులు రావాలి. వచ్చిన కొంతమంది కామెంటేటర్లు బ్రతకనివ్వడం లేదు. ఇదంతా దృష్టిలో పెట్టుకుని బాగా పాతబడిపోయిన మంచి బ్లాగులు అన్నీ కలిపి ఒక లిస్ట్ గా ఇస్తే చదువుకోవడానికి వీలుగా బాగుంటుందన్న ఉద్దేశ్యంతో ఓల్డ్ బ్లాగులను సేకరించడం జరుగుతుంది. దయచేసి మీ దృష్టిలో, మీకు తెలిసిన ఓల్డ్ బ్లాగులుంటే వాటి లింక్ లను క్రింది కామెంట్ బాక్స్ లో ఇవ్వవల్సిందిగా కోరుచున్నాను.

మహారాష్ట్ర - హర్యానా ఎన్నికలతో జమిలి ఎన్నికల ఊహాగానాలకు తెరపడినట్టే!

No-Hopes-On-Jamili-Elections-After-Haryana-Assembly-Elections-Blogvedika-News
జమిలి ఎన్నికల ఊహాగానాలకు తెరపడినట్టే! : 2019 ఎలక్షన్లలో మోడీ ప్రభుత్వం బంపర్ మెజారిటీతో అధికారంలోకి రాగానే.. మూడేళ్లలోనే ఎన్నికలు ఉంటాయంటూ ఒక ప్రచారమ మొదలైంది. దేశంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకూ - లోక్ సభకు ఒకేసారి ఎన్నికలు  నిర్వహించాలని బి‌జే‌పి పార్టీ వాళ్లు ముచ్చటపడుతూ వచ్చారు. దీనికి జమిలి ఎన్నికలంటూ పేరు కూడా పెట్టారు. ప్రత్యేకించి ప్రధాని మోడీ-హోమ్ మంత్రి అమిత్ షాలకు ఆ ఆసక్తి చాలా ఉందని స్పష్టం అయ్యింది. అయితే దీంతో అవిగో.. ఇవిగో.. ఎన్నికలంటూ హడావుడి మొదలైంది. ఏపీలో కూడా ప్రతిపక్ష పార్టీ వాళ్లు మూడేళ్లలో ఎన్నికలు వచ్చేస్తాయంటూ ప్రచారం మొదలుపెట్టారు.

అయితే కొన్నాళ్లుగా అందుకు సంబంధించి హడావుడి లేదు. మోడీ-అమిత్ షా ద్వయం కూడా అందుకు సంబంధించి మంత్రాంగం సాగిస్తున్న దాఖలాలు లేవు. ఆ సంగతలా ఉంటే.. మహారాష్ట్ర - హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తీరును గమనించాకా.. ఇప్పట్లో మోడీ ప్రభుత్వం ఎన్నికలంటూ హడావుడి చేసే అవకాశాలు తగ్గిపోయాయి.

Google Adsense Alternatives 2019-టాప్ 10 ఉత్తమ AD NETWORK సైట్లు

Google Adsense Alternatives 2019-టాప్ 10 ఉత్తమ AD NETWORK సైట్లు

గూగుల్ యాడ్ సెన్స్ అకౌంట్ లేని వారికోసం, గూగుల్ తో సమానమైన ఇతర నెంబర్ వన్ AD Network  సైట్ల లిస్ట్ మీకోసం. వివరాలకు క్రింది లింక్ ద్వారా All Techbook బ్లాగు చూడండి.

Top 10 Best Google Adsense Alternatives 2019

*ప్రేమను జయించిన న్యాయం* | * Justice conquered by love *

justice-conquered-by-love

* Justice conquered by love *
🔸 భారతదేశాన్ని పాలించిన మొగల్ పాదుషాల లో జహంగీర్ తన న్యాయ పాలన వల్ల గొప్ప ఖ్యాతి గడించాడు.
🔸 న్యాయం విషయంలో తన ప్రియాతి ప్రియమైన భార్య రాణి నూర్జహాన్ ను కూడా క్షమించలేదు.
🔸 ఆ గాధ మరుపు రానిది ప్రఖ్యాతి గాంచింది.

1. ఒకసారి రాణి నూర్జహాన్ పచార్లు చేస్తూ ఉంది సాధారణంగా చుట్టుప్రక్కల ఏ మగవాడూ సంచరించకుండా ఏర్పాటు ఉంటుంది.
2. అదే సమయంలో ఒక చాకలివాడు అనుకోకుండా అటు వైపు రావడం జరిగింది.
3. అతని దృష్టి పచార్లు చేస్తున్న రాణి పై పడింది. రాణి కూడా అతన్ని చూసింది.
4. పరపురుషుని దృష్టిలో తాను పడ్డందుకు ఆమెకు ఎంతో సిగ్గు, కోపం కలిగాయి.
5. వెనకా ముందు ఆలోచించకుండా బాణం తీసుకుని అతని పైకి వదిలింది.
6. చాకలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
7. చాకలి వారసులు రాణి నూర్జహాన్ పై హత్యారోపణ చేశారు. కేసు కోర్టుకు వెళ్లింది, పరిశోధన జరిగింది. న్యాయ విచారణ ప్రారంభమైంది.
8. నూర్జహాన్ నిజాన్ని దాచలేదు. నేరాన్ని ఒప్పుకుంది. అతన్ని బాణంతో కూల్చింది తానే అని చెప్పింది.
*9. రాజు, న్యాయాధిపతి అయిన జహంగీర్, నూర్జహాన్ కు ఉరిశిక్ష  విధించాడు.*
10. రాణి నూర్జహాన్ను  మామూలు ఖైదీ లాగా బంధించి చెరసాలకు తీసుకుని వెళ్లారు.
11. హత్య నేరాలు చేసిన వారికి లభించే భోజన పానీయాలే ఆమెకు ఏర్పాటు చేయబడ్డాయి.
12. జహంగీర్ ఇచ్చిన ఈ తీర్పు రాజధానిలో కలవరం సృష్టించింది.
13. ప్రజలు రాణి నూర్జహాన్ ను  శిక్ష నుండి తప్పించడానికి ఉపాయాలు ఆలోచించసాగారు.
14. పాదుషాకు సిఫార్సులు చేశారు.
15. కానీ పాదుషా తన తీర్పును మార్చటానికి సిద్ధం కాలేదు.
16. చాకలి వారసులు తాము కోరినంత రక్త పరిహారం తీసుకుని "ప్రాణానికి ప్రాణం" అనే వాదనను విడనాడవలెను అని ప్రజలు నచ్చజెప్ప ప్రయత్నించారు.
17. పాదుషా తీర్పుకు చాకలి కుటుంబీకులు కూడా చాలా ప్రభావితులయ్యారు.
18. రక్త పరిహారం గురించి వారికి నచ్చ చెప్పటం జరిగింది.
19. చివరకు వారు రాణి నూర్జహాన్ ను క్షమించడానికి సంసిద్ధులయ్యారు.
20. వారు క్షమాపణ పత్రం రాసి పాదుషాకు సమర్పించారు.
21. అప్పటికిగాని రాజు తన తీర్పును మార్చుకోలేదు. మహారాణి ప్రాణాలు దక్కాయి.

నూర్జహాన్ అంటే జహంగీర్ కు ఎంత ప్రేమో క్షమాభిక్ష తరువాత ఆయన ఆమెతో అన్న మాటలు వ్యక్తం చేస్తాయి.

*"రాణి! నీవు మరణించి ఉంటే నేను మాత్రం జీవించి ఉండేవాణా?"*

అమిత్ షా సంచలన వ్యాఖ్యలు.. తప్పంతా భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూదేనట!

Central-home-minister-Amit-Shah-Targets-Opposition-On-Jammu-and-Kashmir
జమ్ము కశ్మీర్ ఇప్పటికీ సమస్యగానే మిగిలిపోవడం - అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు సాగడం - చివరకు కశ్మీర్ లోని కొంత భూభాగాన్ని పాక్ ఆక్రమించడం... వీటన్నింటికీ కారణమేమిటో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగానే కాకుండా కేంద్ర హోం మంత్రిగా కొనసాగుతున్న అమిత్ షా చెప్పేశారు. వీటన్నింటికీ మాజీ ప్రధాని - భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూనేనని ఆయన తేల్చి పారశారు. నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు - నాడు హోం మంత్రిగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ న సంప్రదించకుండానే ఏకపక్షంగా వ్యవహరించిన తీరు కారణంగానే కశ్మీర్ సమస్య నేటికీ సమస్యగానే మిగిలిపోయిందని కూడా అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు నెహ్రూ చేసిన తప్పుల కారణంగానే నేటికీ కశ్మీర్ రావణ కాష్టంగా మండిపోయిందని కూడా షా వ్యాఖ్యానించారు.

బీజేపీ సైద్ధాంతిక కర్త ఆరెస్సెస్ భేటీకి హాజరైన సందర్భంగా అమిత్ షా ఆదివారం ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత తొలి ప్రధానినే తప్పుబట్టడం అంటే మాటలు కాదు కదా. అందుకేనేమో అమిత్ షా కూడా కాస్తంత క్లారిటీగానే అంశాల వారిగానే నెహ్రూ తప్పులను ఎత్తి చూపించారు. షా చెప్పిన నెహ్రూ తప్పులు ఏమిటన్న విషయానికి వస్తే... కశ్మీర్ అంశంపై నెహ్రూ ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించడమే పెద్ద తప్పని అమిత్ షా ఆరోపించారు. అంతేకాకుండా కశ్మీర్ విషయం పట్ల నెహ్రూ ఎంచుకున్న చార్టర్ కూడా పొరపాటేనని కూడా అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో నెహ్రూ చార్టర్ 35ను ఎంచుకున్నారని ఇది ముమ్మాటికీ తప్పేనని చెప్పేసిన షా... చార్టర్ 35కు బదులుగా చార్టర్ 51ని ఎంచుకుని ఉంటే బాగుండేదని కూడా చెప్పారు.

ఎస్‌బీఐ-కొత్త నిబంధనలు | SBI-New Rules

*★ అక్టోబర్ ఒకటి నుంచి  బ్యాంక్ చార్జీలు, లావాదేవీలకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.*

*🍂ఒకటి నుంచి రాబోయే మార్పులు వివరాలు ఇవే...*
👇🏻👇🏻👇🏻
*★ స్టేట్ బ్యాంక్ కస్టమర్లు నెలకు మూడు సార్లు మాత్రమే బ్యాంకులో ఉచితంగా డబ్బు డిపాజిట్ చేసే అవకాశం.* 

*★ ఈ పరిమితి దాటిన తర్వాత కస్టమర్లు రూ.50 చెల్లించాల్సి రావొచ్చు. దీనికి జీఎస్‌టీ అదనం.*

*★ ఐదో డిపాజిట్ తర్వాత నుంచి బ్యాంక్ తన కస్టమర్ల నుంచి రూ.56 వసూలు చేస్తుంది.*

*★ చెక్ బౌన్స్ అయితే అదనంగా రూ.150 చెల్లించాల్సి రావొచ్చు.*

*★ ఏటీఎం లావాదేవీల సంఖ్య మెట్రో నగరాల్లో పదికి పెరగనున్నాయి.*

*★ నాన్ మోట్రో ప్రాంతాల్లో ఎలాంటి చార్జీలు లేకుండా ఎస్‌బీఐ ఏటీఎంలో పన్నెండు వరకు లావాదేవాలను నిర్వహించుకోవచ్చు.*

*★ అదే ఇతర బ్యాంకుల ఏటీఎంలైతే ఐదు లావాదేవీలు మాత్రమే ఉచితం.* 

*★ బ్యాంకుల్లో శాలరీ అకౌంట్ కలిగిన వారు ఎస్‌బీఐ లేదా ఇతర బ్యాంకుల ఏటీఎంలో ఉచితంగా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.*

*★ ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ సేవలు ఉచితం. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్ ద్వారా చేస్తేనే ఈ ఫెసిలిటీ ఉంటుంది.*

*★ ఆటో, హోమ్ లోన్స్ సహా రిటైల్ లోన్స్ అన్నీ ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ రేట్లతో అనుసంధానం కానున్నాయి.*

ఆధార్ కార్డుకు స్వస్తి చేప్పేందుకు కేంద్రం సన్నద్ధం ....!

Aadhaar-card-is-now-mandatory-for-nominees-of-your-EPF-Blog-vedika
భారత్ లో ఇప్పుడు ప్రభుత్వ పథకాలకు ఉపయోగిస్తున్న  ఆధార్ కార్డుకు కేంద్ర ప్రభుత్వం మంగళం పాడనున్నదా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్లకు - సిమ్ కార్డులకు - ఓటర్ ఐడీకి - సంక్షేమ పథకాలకు - ప్రభుత్వ - ప్రైవేటు ఉద్యోగుల వేతనాలకు లింక్ చేయాలని గతంలో ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అయితే దీనిపై అనేక సార్లు సుప్రీంకోర్డు ఆధార్ కార్డుల అస్థిత్వాన్ని ప్రశ్నించింది. అయితే ఇప్పుడు అదే కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డుకు స్వస్తి చేప్పేందుకు సన్నద్ధం అవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనతో తేలిపోతుంది.

ఆయన సోమవారం మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వం 2021లో చేపట్టనున్న జనాభా లెక్కల (సెన్సస్) కోసం మొబైల్ యాప్ వాడబోతున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. పేపర్ సెన్సెస్ నుంచి డిజిటల్ సెన్సెస్ కు ఇదొక పరివర్తన అని చెప్పారు. 2021 మార్చ్ 1 నుంచి జనాభా లెక్కింపు ప్రక్రయను చేపట్టనున్నట్టు గత మార్చిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. హిమాలయ ప్రాంతాలైన జమ్మూకశ్మీర్ - హిమాచల్ ప్రదేశ్ - ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో జనాభా లెక్కింపు ప్రక్రియ అక్టోబర్ 2020 నుంచే ప్రారంభం కానున్నది. అయితే ఒకే దేశం ఒకే భాష అంశంపై వ్యాఖ్యానించి విమర్శల పాలైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పుడు ఒకే దేశం ఒకే కార్డు ఉండాలని ఉద్ఘాటించారు.

మన సియం జగన్మోహాన్ రెడ్డిగారి నిర్ణయాలు రాష్ట్రానికి ప్రయోజనకరమా? ప్రమాదకరమా? | Are our CM Jagan Mohan Reddy decisions beneficial to the state? Dangerous?

గత సియం చంద్రబాబుగారు అధికారంలో  ఉన్నప్పుడు ఎవరూ ఆయనను ప్రశాంతంగా పరిపాలనను సాగనివ్వలేదు. ప్రత్యేక హోదా అంటూ చలసాని శ్రీనివాస్, గరుడ శివాజీ, ప్రతిపక్ష హోదాలో ఉన్న అప్పటి వైయస్సార్ సిపి నాయకులు మీడియా పరంగా ప్రతిరోజూ తెగ గగ్గోలు పెట్టారు. ఇప్పుడు ఈ చలసాని శ్రీనివాస్, గరుడ శివాజీలు ఏమైపోయారు? అధికారంలోకి వస్తే కేంద్రం మెడలు వంచి ఆంధ్రాకు ప్రత్యేక హోదా తెస్తామని బీరాలు తీసిన వైయస్సార్ సిపి నాయకులు ఎందుకు గమ్మున ఉండిపోయారు? మొత్తానికి వీళ్ళందరూ ప్రత్యేక హోదా ఊసే లేకుండా ఆంధ్రా ప్రజలను వెధవలను చేశారు. నవరత్నాలు ప్రకటించి మా ఓట్లన్నీ లాక్కుని అందలం ఎక్కిన జగన్మోహన్ రెడ్డి ఒక్క రత్నాన్ని ఇప్పటివరకూ ఎందుకు తీసుకురాలేదు?

గ్ర్రామ వాలంటీర్లు జగన్ ఏజంట్ల ? లేక ప్రజల సర్వీస్ ప్రొవైడర్ల? అర్ధం కావడం లేదు?
మద్యం లేకుండానే చేస్తానన్న ప్రభుత్వం చదువుకున్న విద్యార్థుల చేతే మద్యం అమ్మించడమేమిటి?
గబ్బు నోరేసుకుని పచ్చి అబద్ధాలు, తిట్ల పురాణాలు వల్లె వేసే జబర్దస్త్ రోజా గారు ఇప్పుడు ఎందుకు నోరు విప్పడం లేదు?
ఒక్కోరోజు తిండి గింజలు లేకపోతే 5రూపాయలు వెతుక్కుని అంనాకేంటీన్ లో ఆకలి తీర్చుకుందామంటే అది కూడా లేకుండా పీకేశారు. పేదవారి ఆకలి బాధను తీర్చేవారెవరు?
ఒకవేళ పథకాలలో కొత్త విధానాలు, మార్పులు చేయాలనుకుంటే అప్పటివరకూ పాత పధకాలను అమలు చేస్తూ ప్లానింగ్ అయ్యాక అప్ డేట్ చేస్తే సరిపోతుంది కదా? ఊరికి ముందే మూసేయడమెందుకు?
ఈసారి చలసాని శ్రీనివాస్ ప్రత్యేక హోదా కబుర్లు చెపితే ఆంధ్రా ప్రజలు మెడగెట్టి గెంటడం ఖాయం.
ఆంధ్రాలో పోలీస్ జులుం పెరిగిపోయింది. చిన్న,చిన్న కేసులకే వేలకు వేలు పెనాల్టీలు.. ఇదేమి రాజన్న రాజ్యం? నవరత్నాల కోసం నిధుల సేకరణ ఈ విధంగా జరుగుతుందన్న ప్రజల అనుమానం నిజమేనేమోనని అనిపిస్తోంది.

ఇక నుంచి తెలుగు ప్రజల ఆంధ్రా బ్యాంకు అడ్రెస్ గల్లంతు! - కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్

Centeral-minister-Nirmala-Sitharaman-Decision-Effect-on-Andhra-bank-blog-vedika
ఆంధ్రా బ్యాంకు... ఈ పేరు వినగానే తెలుగు ప్రజలు తమ సొంత బ్యాంకుగా పరిగణిస్తారు. ఆంధ్రా బ్యాంకు శాఖకు వెళితే.. తమ బ్యాంకులోకి అడుగుపెట్టినట్టే ప్రతి తెలుగోడూ భావిస్తాడు. అలాంటి ఆంధ్రా బ్యాంకు ఇకపై కనబడదు. తెలుగోడి గుండె పగిలే ఈ వార్త ఎవరి నోటి నుంచి వచ్చిందో తెలుసా? ఆంధ్రా కోడలైన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నోటి నుంచే ఈ వార్త వినాల్సి రావడం నిజంగా దురదృష్టకరమే. ఏం చేస్తాం మరి... తెలుగింటి కోడలు దేశ రాజధానిలో మీడియా సమావేశం పెట్టి మరి తన అత్తారింటి బ్యాంకుగా పేరుగాంచిన ఆంధ్రా బ్యాంకును ఇంకో బ్యాంకులో విలీనం చేస్తున్నామని - ఇకపై ఆంధ్రా బ్యాంకు పేరు వినిపించడని ఏమాత్రం సంకోచం లేకుండానే చెప్పేశారు.

అయినా తెలుగింటి కోడలు అయినా - ఆంధ్రా కోడలుగా మనం పిలుచుకున్నా... తన సొంత రాష్ట్రం - తన పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు మినహా మిగిలిన రాష్ట్రాలపై శీతకన్నేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్ లో కీలక మంత్రిగా ఉన్నా... తన అత్తారింటికి జరుగుతున్న అన్యాయాన్ని ఆపడం సాధ్యం కాదు కదా. ఏపీలోని కీలక జిల్లా - రాజకీయంగా మంచి పరిణతి కనిపించే జిల్లాగా పేరున్న కృష్ణా జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య... ఎఫ్పుడో స్వాతంత్య్రానికి పూర్వమే 1923 నవంబర్ 20న కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఆంధ్రా బ్యాంకును ప్రారంభించారు.

జగన్ కు వ్యక్తిగత కక్షలు అవసరమా?

జగన్ కు వ్యక్తిగత కక్షలు అవసరమా?
జగన్ కు వ్యక్తిగత కక్షలు అవసరమా?
మాజీ సియం చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని జగన్ పాల్పడుతున్న దాడులకు ప్రజలు గట్టి సమాధానం చెప్తారన్న విషయం వైసిపి వారు గమనిస్తే మంచిది. ఎందుకంటే మన సియం జగన్ యుక్త వయస్సు కలవాడు. ప్రస్తుత జనరేషన్ కలవాడు కాబట్టి అతని ఆలోచనలు కూడా చురుకుగానే పనిచేస్తాయి. అవన్నీ ఆంధ్రా అభివృద్ధిపై పెడితే బాగుంటుంది. నిజానికి వెనుకుండి చక్కని దారి చూపే సీనియర్ నాయకులు అతనికి కావాలి. కానీ అటువంటి ఆలోచనలు ఉన్న నాయకులెవరూ వైయస్సార్ పార్టీలో కనిపించడం లేదు. రోజా, అంబటి, అనిల్ కుమార్ యాదవ్ లాంటి కొత్త లీడర్లు నోరేసుకు పడిపోవడం తప్ప వీళ్ళు ఊడబెరికేది ఏదీ లేదు. వీళ్ళందరూ అది కూల్చేస్తాం... ఇది కూల్చేస్తాం అంటుంటే రాష్ట్ర ప్రజలకు ఆగ్రహం కలుగుతోంది. జగన్ చంద్రబాబు పట్ల వ్యహరిస్తోన్న తీరు నచ్చడం లేదు. ఎందుకంటే చంద్రబాబు అంటే సామాన్యమైన వ్యక్తేమీ కాదు. ఆంధ్రాకు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగా పేరున్న నాయకుడు. అటువంటి చంద్రబాబు పట్ల జగన్ గౌరవ తీరు ప్రదర్శిస్తే ఆ హుందాతనం జగన్ కు బంగార కిరీటమయి కూర్చుంటుంది. నిజానికి జగన్ మాదిరి చంద్రబాబు ఉంటే అనేక ఆర్ధిక కేసుల్లో ఉండి ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే వ్యక్తిని ఏమి చేయవచ్చో ఆలోచించండి. కానీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఏరోజూ జగన్ మాదిరి ప్రవర్తించలేదు. ఇదే ఆంధ్రా ప్రజలను ఆలోచింపజేస్తుంది.

30రోజుల జగన్ పరిపాలన వైరల్ అవుతున్న వీడియో! | 30 days Jagan administration Video that goes viral!

30రోజుల జగన్ పరిపాలన వైరల్ అవుతున్న వీడియో!

లిఫ్ట్ ఇవ్వటం నేరం - ఫైన్ కట్టాల్సిందే!

offense-to-lift-fine-cut
టైటిల్ చూసి షాక్ అయ్యారా?

నిజమే..రాత్రి సమయంలో.. వర్షంలో.. లిఫ్ట్ అడిగిన వ్యక్తులను తన కారులో ఎక్కించుకున్న పాపానికి ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారు.. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని చేతిలో చలానా పెట్టి.. కోర్టు మెట్లు ఎక్కించారు ఖాకీలు. అంతేనా.. మరోసారి ఇలా చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చారు.. ఎవరో అల్లాటప్పా వ్యక్తులకు.. కేసులు లేక పెట్టింది కాదు ఇది.. ఓ ఐటీ కంపెనీ ఓనర్ కు ఎదురైనా చేదు అనుభవం..
ఇప్పటి వరకు బైక్, కారు నడిపే వాహనదారుల్లో 99శాతం మందికి లిఫ్ట్ ఇవ్వటం నేరం అన్న సంగతి ఇండియాలో తెలియకపోవటం మరో విచిత్రం.. విశేషం…

పూర్తి వివరాల్లోకి వెళితే.. నితిన్ నాయర్. ముంబైలో ఉంటాడు. ఐటీ కంపెనీలో పని చేస్తూ ఇటీవలే ఓ కొత్త కంపెనీ పెట్టుకున్నాడు. రోజూ మాదిరిగానే తన ఆఫీస్ నుంచి జూన్ 18వ తేదీ సాయంత్రం ఇంటికి వెళుతున్నాడు. ముంబైలోని ఐరోలి సర్కిల్ దగ్గరకు వచ్చాడు. అప్పటికే జోరు వాన.. ట్రాఫిక్ జామ్.. రోడ్లపై నీళ్లు.. ఇలాంటి సమయంలో డ్రైవింగ్ చేస్తున్న నితిన్ నాయర్ కు రోడ్డు పక్కన వర్షంలో ఇబ్బంది పడుతున్న ముగ్గురు వ్యక్తులు కంటపడ్డారు. వారు లిఫ్ట్ కోసం చూస్తున్నారు. వారి బాధను అర్ధం చేసుకున్న నితిన్ కారును ఆపాడు. ఎక్కడికి వెళ్లాలో తెలుసుకుని.. కారులో ఎక్కించుకున్నాడు.

బిజెపి దెబ్బకు TDP విలవిల - నెక్ట్స్ టార్గెట్ జగన్ అండ్ పార్టీనే

చంద్రబాబుపై నరేంద్రమోడి పగ మాములుగా లేదు. ఆంధ్రాలో టిడిపిని ఖాళీ చేయించే పని దాదాపు పూర్తీ చేసేసారు. అధికారంలోకి రాకుండా చేసారు, MPలను లాగేసుకుంటున్నారు, ఇప్పుడు 12మందికి పైగా MLAలపై టార్గెట్ పెట్టేసారు. వచ్చే ఎలక్షన్ లలో టిడిపి ఖచ్చితంగా కొత్త అభ్యర్ధులతో నూతన పార్టీ మాదిరి బరిలోకి దిగాల్సి వస్తుంది. అదే జరిగితే టిడిపి మనుగడ కష్టమయ్యిపోవచ్చు.

ఇక రెండో ప్రాజెక్ట్ జగన్ అండ్ పార్టీనే, దీనిని లొంగదీసుకోవడమో లేక తమలో విలీనం చేసుకోవడమో బిజెపికి పెద్ద కష్టం కాకపోవచ్చు. జగన్ ఎదురు తిరిగితే ఏమవుతుందో మనం ఈజీగానే ఊహించవచ్చు. ఎందుకంటే ఏ కేసులూ లేని చంద్రబాబునే మూలన పడేసిన మోడీ ...31 భారీ కేసులు మీదేసుకు తిరుగుతున్న జగన్ ను ఎలా వదిలిపెడుతుంది. ప్లానింగ్ ప్రకారమే బిజిపి ముందు జగన్ ను అడ్డుపెట్టుకుని టిడిపిని క్లోజ్ చేసి తరువాత  జగన్ అండ్ పార్టీని కూడా లేకుండా చేయాలని చూస్తుంది. పైకి మద్దతు ఇచ్చినా జగన్ ను కేసుల నుండి బయట పడేయకపోవడానికి ప్రధాన కారణం ఇదే! ఇదంతా బిజెపి ఎందుకు చేస్తుందంటే దక్షిణాది రాష్ట్రాలు తమ గుప్పిట్లో పెట్టుకోవడం కోసమే! ఇది ఎంతవరకూ జరుగుతుందో కాలమే చెప్పాలి!

మీ బ్లాగుకు విజిటర్స్ పెరగాలంటే Profile Creation Sitesలో నమోదు కావాల్సిందే!

హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం ఒక మంచి ట్రాఫిక్ తీసుకొచ్చాను. మరిన్ని వివరాలకు మన All Techbook బ్లాగును చూసేయండి మరి.
High DA Profile Creation Submission Sites List 2019 

మీ బ్లాగుకు విజిటర్స్ ను పెంచుకోవడం కోసం ఏమి చేయాలి?

హాయ్ ఫ్రెండ్స్ మీ బ్లాగుకు విజిటర్స్ ను పెంచుకోవాలంటే తప్పనిసరిగా అన్ని సోషల్ నెట్ వర్క్ సైట్లను ఉపయోగించుకోవాలి. ప్రతి సైట్లోనూ ఒక అకౌంట్ క్రియేట్ చేసి దాని ద్వారా మీ పోస్టలను షేర్ చేయడం వలన మీ బ్లాగ్/వెబ్సైట్ యొక్క విజిటర్స్ తప్పనిసరిగా పెరుగుతారు. అంతే కాకుండా మీ బ్లాగ్/వెబ్సైట్ లకు ఆటోమేటిక్ గా బాక్ లింక్స్ క్రియేట్ అవుతాయి. పాపులర్ సోషల్ నెట్ వర్క్ సైట్ల లిస్టు, మరిన్ని వివరాల కోసం మా TECH BOOK బ్లాగును చూడగలరు.

Click Here : 20 ప్రముఖ సోషల్ మీడియా సైట్లు మీకోసం! 

AP అసెంబ్లీ సమావేశాలలో టీడీపీ పరిస్థితి ఎంత దారుణం!

ap-how-tdp-worst-in-ap-assembly-meetings
AP అసెంబ్లీ సమావేశాలలో టీడీపీ పరిస్థితి ఎంత దారుణం!
YSRCP ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్న టీడీపీని అసెంబ్లీలో నానాయాగీ చేసి, స్పీకర్ పోడియంను చుట్టుముట్టి, గొడవలు సృష్టించి ఇక అసెంబ్లీలోనే అడుగు పెట్టకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు అదే పార్టీ  151మంది MLAలతో అధికారంలోకి వచ్చింది. ఇక టీడీపీ పరిస్థితి అసెంబ్లీలో ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. తారాస్థాయిలో YSRCP వాళ్ళు టిడిపి పై విరుచుకు పడుతున్నారు. ఆంధ్రాకి 14సం|| ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు అన్న కనీస గౌరవం కూడా అనిల్ కుమార్ యాదవ్, అంబటి, రోజా లాంటి వారికి లేదు. జగన్ వారిని కంట్రోల్ చేయకుండా ఆనందంతో ఉబ్బిపోవడం కడు శోచనీయం.

జగన్ ను, పవన్ కళ్యాణ్ ను ఉతికారేసిన Take one media

జగన్ ను, పవన్ కళ్యాణ్ ను ఉతికారేసిన Take one media

చంద్రబాబు అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం ఉందా? | Does Chandrababu need to go to assembly?

చంద్రబాబు అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం ఉందా? : 60మందికి పైగా MLAs  ఉన్నప్పుడు అసెంబ్లీని ఏమాత్రం పట్టించుకోలేదు జగన్. అటువంటప్పుడు కేవలం 23మంది MLAలు మాత్రమే ఉన్నప్పుడు చంద్రబాబు అసెంబ్లీకి వెళ్లడం కరెక్ట్ కాదు,మంచిది కాదు. ఎందుకంటే అసెంబ్లీలో నానా గొడవలు సృష్టించి మాటి,మాటికీ స్పీకర్ పోడియంను చుట్టుముట్టే జగన్ పార్టీ ఈసారి అధికారంలో ఉన్నప్పుడు ఇక చంద్రబాబు అండ్ బ్యాచ్ ను బ్రతకనిస్తారా? చంద్రబాబు అసెంబ్లీకి వెళ్లపోవడమే మంచిదని నాఅభిప్రాయం. దీనికిమీరేమంటారు?

ICC Cricket World Cup 2019 - Match Highlights అన్నీ ఒక చోటే చూడండి.

క్రికెట్ అభిమానులకోసం సౌకర్యంగా ICC Cricket World Cup 2019 - Match Highlights అన్నీ ఒక చోటే పొందుపర్చడం జరుగుతుంది. చూడాలనుకున్నవారు ఈక్రింది లింక్ లో వెదకవచ్చు.

Top Dofollow Blog Commenting Sites List 2019 (Updated)

Top Dofollow Blog Commenting Sites List 2019

Off Page Seo : మీ బ్లాగు యొక్క విజిటింగ్ రేట్ ను పెంచుకోవడానికి, గూగుల్ లాంటి సెర్చింజన్ లలో ముందుకు రావడానికి ఎంతో సహకరించేవి బ్యాక్ లింక్స్. మీరు మీ బ్లాగుకు ఎన్ని బ్యాక్ లింక్స్ ఉంటే అంత అధారిటీ మీ బ్లాగుకు ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మీ బ్లాగ్ ఏ కేటగిరీకి సంబంధించిందో, అదే కేటగిరీకి చెందిన బ్లాగులలో కామెంట్ చేయండి. తప్పనిసరిగా మీబ్లాగుకు ఎంతో ఉపయోగపడుతుంది. మీకు కావాల్సిన బ్లాగుల లిస్టు క్రింద ఇవ్వబడింది.

రాజమండ్రి గురించి కొన్ని అద్భుతమైన వాస్తవాలు. | Some amazing facts about #Rajahmundry.

1) Cultural Capital Of Andhra Pradesh.

2) One of the oldest cities of India.

3) Land Of Bridges.

4) Rajahmundry's bullion market is one of the largest in India.

5) Land for one of the oldest bridge in the world(Havelock).

6) Land for Asia's second longest road-cum-rail bridge.

7) Named after the king rajarajanarendra who ruled this place.

8)Birth place for many greats like Nannayya,Kandukuri Veerasalingam Etc.

9) Sixth most populous city in Andhra Pradesh.

10) Biggest city of the East & West Godavari districts.

11) Telugu language originated here.

12) First Flim Studio of Andhra Pradesh Durga CineTone was established.

13) Place where we have Kotilingalu (10 million Sivalingas) in Godavari.

14) City with one of the most number of river ghats in India.

15) City's cloth market is one of the largest markets in India.

16) Pens used by mahatma gandhi are from Our Rajahmudry.

17) Home for leading cloth merchants in the state such as Chandana Brothers, Bommana Brothers, Tummidi Brothers, Vichitra Silks, etc..

18) Rajahmundry railway station is one of the biggest in Andhra Pradesh and is one of the top revenue generators for South Central Railways.

Please add up in the comments if we miss anything 😊

నిర్ణయాలు తీసుకునేవారు కావలెను.

కొందరు చాలా తొందరగా నిర్ణయాలు తీసేసుకుంటారు. మరికొందరు నిర్ణయం తీసుకోలేక, అటూ,ఇటూ ఊగుతూ ఆసరా కోసం చూస్తుంటారు. యూకే,బ్రిస్టల్ కి చెందిన ఓ పేరు తెలియని అమ్మడిది కూడా అదే డోలాయమానస్థితి. అందుకే ఆమె బార్క్ కామ్ అనే వెబ్సైట్ లో ఓ యాడ్ పోస్ట్ చేసింది. దాని సారాంశం ఏమిటంటే... ఓ నెలరోజులు పాటు తన జీవితంలో జరిగే, చిన్నవైనా,పెద్దవైనా  సంఘటనలకు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి ఉద్యోగి కావాలి అని! గత సంవత్సరం ఆమె తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇవ్వకపోవడంతో ప్రస్తుత సంవత్సరం అయినా బాగుండాలనే తలంపుతో ఆమె యాడ్ ఇచ్చిందట. సదరు ఉద్యోగానికి గాను ఆమె ఇస్తానంటున్న జీతం 2000 యూరోలు! ప్రపంచ గమనం ఎటుపోతుందో కదా!

బియ్యం వండుకోనవసరం లేదు...నానబెడితే చాలట!

అన్నం వండావా అంటే ఇంకా లేదు.. ఓ 15 నిమిషాలు ఆగండి కుక్క‌ర్ పెడ‌తా అంటారు ఇంట్లో ఆడోళ్లు. వేళ‌కాని వేళ‌లో మ‌మ్మీ ఆక‌లి అని పిల్ల‌లు అంటే.. ఓ 10 నిమిషాలు ఆగురా వండి పెడ‌తా అంటారు.. ఇక నుంచి ఈ మాట‌లు వినిపించ‌వు.. అంటే అన్నం తినం అని కాదు.. వండ‌దు అని కాదు.. అన్నం అంటే ఇప్పుడే నాన‌పెట్టా.. ఓ అర గంట ఆగు వ‌డ్డిస్తా అంటారు. అవును దేశంలోనే ఉత్ప‌త్తి అవుతున్న ఈ ర‌కం బియ్యం.. మ‌రికొన్ని రోజుల్లోనే దేశంలోని అంద‌రికీ అందుబాటులోకి రానున్నాయి. ఇంత‌కీ ఉడ‌క‌ని.. నాన‌బెడితే అన్నం త‌యార‌య్యే ఈ ర‌కం బియ్యం విశేషాలు ఏంటో చూద్దాం…

ఇక మన భారత్, పాకిస్తాన్ విషయంలో సైలెంట్ అయిపోయినట్లే!

45మందికి పైగా మన జవాన్లను హతమార్చిన పాకిస్తాన్ సంబంధిత టెర్రరిస్ట్ వ్యవహారంలో మన భారత ప్రభుత్వం ఇక శాంతించినట్లే. కాదు, కాదు మర్చిపోయినట్లే. మళ్ళీ ఎప్పుడన్నా కొన్ని నెలలకు మరికొంతమంది మన జవాన్లు బలయ్యినప్పుడు అదిగో,ఇదిగో అంటూ హడావుడి చేసి మళ్ళీ మర్చిపోతుంది. రోడ్డున పడ్డ జవాన్ల కుటుంబాలు ఫించన్ కోసం కోర్టుల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి,తిరిగి కొన్నాళ్ళకు వాళ్ళూ మర్చిపోతారు. ఇదే మన భారత ప్రభుత్వాల పనితీరు. అన్ని పార్టీలు అంతే.

మన భారత్ కొట్టే ఒక దెబ్బకు పాకిస్తాన్ దుకాణం మూసుకోవాల్చిందేనంటూ గొప్పలు చెప్పే నాయకులు ఎందుకు పాకిస్తాన్ కు సరైన బుద్ధి చెప్పలేకపోతుందో నాకర్ధం కావడం లేదు. నిజానికి యుద్ధంలో అమరులయ్యే మన జవాన్ల కంటే టెర్రరిస్టుల దెబ్బకు బలవుతున్న దేశ జవాన్లు, ప్రజలే ఎక్కువ. మన దేశ ప్రతిష్టతను, సమగ్రతను తీవ్రంగా దెబ్బ తీస్తున్న పాకిస్తాన్ టెర్రరిస్ట్ ముఠాలను తుడుచి వేయలేదా? ఇదే పరిస్థితిలో అమెరికా ఉంటే ఊరుకుంటుందా? పక్కనున్న చైనా సహిస్తుందా? ప్రతీదాంట్లోనూ రాజకీయాలేనా?

రాజకీయాలకు పెన్షన్ వ్యతిరేకంగా సుప్రీం కోర్ట్ లో దాఖలు | Filed in the Supreme Court against pension for politics

ఈ కాజ్ని సపోర్ట్ చేయండి మరియు షేర్ చేయండి

ఇప్పుడు నాయకుల నాయకుడు సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ను దాఖలు చేశారు, మీ అంచనా కోసం దీనిని పంపుతున్నారు ..

భారతదేశం యొక్క ప్రియమైన / గౌరవనీయమైన పౌరులు ... మీరు ఈ సందేశాన్ని చదవడానికి అభ్యర్థించబడ్డారు మరియు మీరు అంగీకరించినట్లయితే దయచేసి మీ సహకారం తో అందరు వ్యక్తులకు పంపండి మరియు వారందరు ప్రతి ఒక్కరికి  పంపమని అడుగుదాం.

మూడు రోజుల్లో, ఈ సందేశం మొత్తం భారతదేశంలో అందరికీ అందాలి. ప్రతి పౌరుడు భారతదేశంలో తన స్వరాన్ని వినిపించాలి. __

Best 50 Search Engine Submit URL List 2018 | మీ బ్లాగును తప్పనిసరిగా వీటిలో సబ్మిట్ చేయండి.

Best 50 Search Engine Submit URL List 2018

S. No Site Name Site Link
1 Google Webmaster https://www.google.com/webmasters/tools/submit-url
2 Yandex http://webmaster.yandex.com/addurl.xml
3 Bing http://www.bing.com/toolbox/submit-site-url
4 Active Search Results http://www.activesearchresults.com/addwebsite.php
5 ExactSeek http://www.exactseek.com/add.html
6 GigaBlast http://www.gigablast.com/addurl
7 EntireWeb http://www.entireweb.com/free_submission/
8 SonicRun http://search.sonicrun.com/freelisting
9 SoMuch http://www.somuch.com/submit-links/
10 VieSearch http://viesearch.com/submit
11 Link Centre http://linkcentre.com/
12 Info Tiger http://www.infotiger.com/addurl.html
13 AltaVista http://addurl.altavista.com/
14 Amfibi http://addurl.amfibi.com/
15 MasterMoz http://mastermoz.com/register.php
16 OneMission http://onemission.com/
17 Polypat http://polypat.org/submit.php
18 SearchSight http://searchsight.com/submit.htm
19 9Sites http://www.9sites.net/addurl.php
20 24×7 Web Directory http://www.247webdirectory.com/submit.aspx
21 Anoox http://www.anoox.com/add_for_indexing_free.php
22 Black Absolute http://www.blackabsolute.com/submit.php
23 Dmoz http://www.dmoz.org/add.html
24 Elite Site Directory http://www.elitesitesdirectory.com/
25 Free PR Website Directory http://www.freeprwebdirectory.com/submit.php
26 Directory Fire http://www.directoryfire.com/submit.php
27 Exa Lead http://www.exalead.com/search/web/submit/
28 Feed Plex http://www.feedplex.com/add-url.php
29 Fyber Search http://www.fybersearch.com/add-url.php
30 GainWeb http://www.gainweb.org/submit.php
31 IntelSeek         http://www.intelseek.com/add_url_form.asp
32 WotBox http://www.wotbox.com/addurl
33 Splat Search http://www.splatsearch.com/submit.html
34 Tower Search http://www.towersearch.com/addurl.php
35 Illumirate http://www.illumirate.com/
36 1ABC http://www.1abc.org/submit.php
37 A1 Web Directory http://www.a1webdirectory.org/submit.php
38 Directory Free http://www.directory-free.com/submit/submit.php
39 Nexus Directory http://www.nexusdirectory.com/submit.php
40 Prior Directory http://www.priordirectory.com/submit.php
41 Site Listings http://www.sitelistings.net/submit.php
42 Baidu http://zhanzhang.baidu.com/sitesubmit/index
43 Official         http://www.official.my/addurl.php
44 Beamed http://beamed.com/search/index.php?p=2
45 Voila http://referencement.ke.voila.fr/
46 UserTown http://www.usertown.de/submit/
47 Mad Submitter http://www.madsubmitter.com/submit-website/
48 Amidalla         http://www.amidalla.de
49 HotVsNot www.hotvsnot.com/Add-Site/
50 Free Web Submission www.free-web-submission.co.uk /?

TAGS : free submit url to all search engines, best free search engine submission, free website submission to 1000 search engines, search engine submission list 2018, bulk search engine submission, free automatic directory submission online, submit url to yahoo, free search engine submission list, Page navigation

తెలుగు బ్లాగర్లకు, బ్లాగు వీక్షకులకు అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు

తెలుగు బ్లాగుల ప్రపంచంలోని తెలుగు బ్లాగర్లకు, తెలుగు బ్లాగుల వీక్షకులకు అందరికీ "బ్లాగువేదిక" తరుపున కనుమ పండుగ శుభాకాంక్షలు

Top Profile Creation Sites List 2019

Profile creation మీ వెబ్ సైట్కు ట్రాఫిక్ ని పెంచే సులభమైన మరియు శక్తివంతమైన SEO ఒకటి. Google, Bing వంటి శోధన ఇంజన్లు, మీ వెబ్సైట్ ను వివిధ  ప్లాట్ఫారమ్ల్లో జాబితా చేయబడి ఉంటే ఈ సెర్చింజన్లు త్వరగా గుర్తించి వీక్షకులకు చేరవేస్తాయి. దీని కోసం Profile creation సైట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి.

Related Posts Plugin for WordPress, Blogger...