బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Submit Your Blog

మీ బ్లాగును బ్లాగ్ వేదికలో చేర్చుటకు ఈ Comment box 
కి మీ బ్లాగ్ URL ,మీ బ్లాగ్ గురించి రెండు మాటలు టైపు చేసి పంపించండి చాలు.24గం||లలో మీ బ్లాగును పరిశీలించి తీసుకోవడం జరుగుతుంది.

గమనించప్రార్ధన
* బ్లాగ్ వేదిక లోగో మీ బ్లాగుకు 
తప్పనిసరిగా జతచేసి సహకరించగలరు. బ్లాగ్ వేదిక లోగో అతికించని బ్లాగులు స్వీకరించబడవు.
* మంచి,మంచి మీ టపాలను పరిచయం చేసి మీ బ్లాగ్ లింక్ ఇవ్వడం,మీకు ముందుగా తెలియజేయడం జరుగుతుంది.
* త్వరలో ఎన్నో వినూత్న ఫీచర్లు.                                       
 * బ్లాగ్ వేదిక లోగో *

36 comments:

 1. http://srideepthirajakumar.blogspot.in
  personality development with real life skills to motivate telugu people in good way, then go to english.

  ReplyDelete
  Replies
  1. ఆర్యా! మీ బ్లాగును బ్లాగ్ వేదికకు జతచేసామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము.దయచేసి బ్లాగ్ వేదిక లోగో మీ బ్లాగుకు జతచేయగలరు.

   Delete
 2. అంతకు క్రితం నా బ్లాగ్ మీ బ్లాగ్ వేదిక లో జతచేసే ఉంది . ఇప్పుడెందుకు మిస్ అయ్యిందో తెలియదు. ఎనీ హౌ .. నా బ్లాగ్ http://vanajavanamali.blogspot.in నా బ్లాగ్ సాధారణమైన బ్లాగ్. మీకు నచ్చితే నా బ్లాగ్ ని జతపరచ గలరు. ముందస్తు ధన్యవాదాలు . వనజ తాతినేని.

  ReplyDelete
  Replies
  1. మీకు కలిగిన అసౌకర్యానికి క్షమించగలరు.మీ బ్లాగును బ్లాగ్ వేదికకు జతచేయడం జరిగింది.గమనించగలరు.

   Delete
 3. dracharyaphaneendra.WordPress.com
  dracharyaphaneendra. blogspot.com
  drphaneendra.WordPress. com
  drphaneendra.blogspot. com

  ReplyDelete
  Replies
  1. ఆర్యా! మీ బ్లాగులను బ్లాగ్ వేదికకు జతచేయడం జరిగింది.గమనించగలరు.మీ బ్లాగులకు తప్పనిసరిగా బ్లాగ్ వేదిక లోగో అతికించగలరు.

   Delete
 4. బ్లాగ్ వేదికి వారికి,
  నా బ్లాగు http://kalasahiti.blogspot.in/ ని ఇందులో పొందుపరచగలరని కోరుతున్నాను. ఇది ప్రధానంగా ఫైనార్ట్స్ కు సంబంధించిన బ్లాగు.
  ధన్యవాదాలు
  పి.మోహన్

  ReplyDelete
  Replies
  1. ఆర్యా! మీ బ్లాగులను బ్లాగ్ వేదికకు జతచేయడం జరిగింది.గమనించగలరు.

   Delete
 5. Sir/madam
  Please add my blog in Blog vedika so that my posts will be known to as many blog readers as possible. I am posing poetry now but will be posting what all I write in this blog. URL of my blog :
  https://roadsgonowhere.wordpress.com/
  Thanks in anticipation hrk (Hanumantha Reddy Kodidela)

  ReplyDelete
  Replies
  1. ఆర్యా! మీ బ్లాగును బ్లాగ్ వేదికకు జతచేసామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము.దయచేసి బ్లాగ్ వేదిక లోగో మీ బ్లాగుకు జతచేయగలరు.

   Delete
 6. బ్లాగ్ వేదిక వారికి,
  నా బ్లాగ్ ను మీ వేదికలో కలప గలరు.
  నా బ్లాగ్ యుఆర్ఎల్: http://teluguvartalu.com/
  జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో జరిగే ముఖ్యమైన రాజకీయ ఆర్ధిక పరిణామాలను విశ్లేషించే బ్లాగ్. పోటీ పరీక్షల అభ్యర్ధులకు ఉపయోగపడుతుందని ఈనాడు పత్రిక ప్రకటించిన బ్లాగ్.

  ధన్యవాదాలు!

  ReplyDelete
  Replies
  1. విశేఖర్ గారు మీ బ్లాగును బ్లాగు వేదికకు జతచేయడం జరిగింది గమనించగలరు. మీ బ్లాగును రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్లలో నేనూ ఒకడిని. మంచి బ్లాగ్. బ్లాగ్ వేదికను సంప్రదించినందుకు ధన్యవాదములు.

   Delete
 7. గమనిక
  మీ వేదిక లోగో బ్లాగ్ విడ్గెట్ ద్వారా కలిపాను. కానీ అది ట్రయాంగిల్ గా మాత్రమే కనిపిస్తోంది. ఇది మీ సమాచారం కోసం.
  -విశేఖర్

  ReplyDelete
  Replies
  1. లోగోను సరిచేశాను సర్. మీ బ్లాగులో కొత్త కొడును ఉంచితే లోగో డిస్ ప్లే అవుతుంది.కృతజ్ఞతలు..

   Delete
 8. http://shankaratnam.blogpost.in

  ReplyDelete
  Replies
  1. సర్ మీ బ్లాగు ఓపెన్ కావడం లేదు.గమనించగలరు.

   Delete
 9. కె.ఎస్.చౌదరి గారు ధన్యవాదాలు.
  కూడలి వారు తమ అగ్రిగేటర్ ను క్లోజ్ చేసినందున సదర్శకులు మీ అగ్రిగేటర్ ద్వారా నా బ్లాగ్ కు రావచ్చని ఒక పోస్ట్ ద్వారా ప్రకటిస్తాను. అందుకు మీకు అభ్యంతరం లేదని భావిస్తూ. ఒకవేళ అభ్యంతరం ఉన్నట్లయితే చెప్పండి. పోస్ట్ తొలగిస్తాను.
  -విశేఖర్

  ReplyDelete
  Replies
  1. చాలా,చాలా సంతోషం సర్. తప్పనిసరిగా ప్రకటించగలరు. ధన్యవాదములు.

   Delete
  2. ఇదేమి చోద్యం విశేఖర్ గారూ

   Delete
 10. www.bhadradriexpress.blogspot.com

  My blog carries my views on different topics.Thanks.

  Murthy

  ReplyDelete
  Replies
  1. ఆర్యా! మీ బ్లాగును బ్లాగ్ వేదికకు జతచేసామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము.

   Delete
 11. బ్లాగ్ వేదిక వారికి,
  నా బ్లాగ్ ఇంతకు ముందు మీ బ్లాగ్ వేదికలో జతచేయబడింది.కానీ ఇప్పుడు కనిపించడం లేదు.కారణం తెలియదు.కానీ నాబ్లాగ్ URL http://dotreading.blogspot.in నా బ్లాగు అన్ని రకాల టాపిక్స్ కలగలిపిన బ్లాగ్.మీకు నచ్చితే కలపండి.ధన్యవాదములు.
  ఇందు

  ReplyDelete
  Replies
  1. మీకు కలిగిన అసౌకర్యానికి క్షమించగలరు.మీ బ్లాగును బ్లాగ్ వేదికకు జతచేయడం జరిగింది.గమనించగలరు.

   Delete
 12. మీ ఇల్లే మీ ఆఫీసు.మీ ఇల్లే మీ వ్యాపార కేంద్రం.మీ ఇంటి నుండే పని చేస్తూ ప్రతి రోజు పొందండి.ఎవరికీ వారు తమ ఇంటి నుండే పని చేసుకోవచ్చు.ఇంటి గడప దాటి బయటికి వెళ్ళవలసిన అవసరం లేదు.ఎవరి తలుపు తట్ట వలసిన అవసరం లేదు.ఇతరులను ఒప్పించటం, బుజ్జగించటం, ఇతరుల జాలి,దయ, బిక్ష మీకు అవసరం లేదు.తెలివిగా,క్రమశిక్షణతో పని చేయండి-తగిన ప్రతి ఫలం పొందండి.
  www.indiaonlines.in , www.indiajobsite.in

  ReplyDelete
  Replies
  1. ఆర్యా! మీ బ్లాగును బ్లాగ్ వేదికకు జతచేసామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము.దయచేసి బ్లాగ్ వేదిక లోగో మీ బ్లాగుకు జతచేయగలరు.

   Delete
 13. ఆర్యా,
  మా బ్లాగ్ అడ్రెస్సు http://deepika-neerajanam.blogspot.in/
  మీ బ్లోగువేదికలో మమల్ని చేర్చుకోవలసినదిగా కోరుచున్నాం. నీరాజనం ద్వారా ఆధ్యాత్మికతను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం.

  దీపిక

  ReplyDelete
  Replies
  1. ఆర్యా! మీ బ్లాగును బ్లాగ్ వేదికకు జతచేసామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము.

   Delete
 14. sir
  నా బ్లాగ్ లింక్ http://manimayuram.blogspot.in/
  మీ బ్లాగ్ వేదికలో చేర్చవలసింది గా కోతుతున్నాం
  maninath kopalle

  ReplyDelete
 15. http://www.jnanakadali.com/

  To Develop the Spirituality and to educate about SanatanaDharma
  ,all quotes are here.beautiful wishes greetings are herre.please add my blog

  ReplyDelete
 16. Please add my blog myindia-heritage.blogspot.com
  This blog is all about ancient & rare temples in India.

  ReplyDelete
 17. Please add my blog to our Blogvedika. My blog is about general topics and its link is
  http://anthasoundaryame.blogspot.in/

  ReplyDelete
 18. Please add my blog.
  narsimhavelumajala.blogspot.in

  ReplyDelete
 19. This comment has been removed by the author.

  ReplyDelete
 20. www.mytales.co.in

  ఈ హేవళంబి సంవత్సర ఆది రోజున వివిధ భారతీయ భాషలో మొదలు పెట్టిన ఈ మా online self -publishing www.telugu.mytales.co.in సంస్ధ, ఉత్తమ అభిరుచి గల పాఠకులుకు, రచయితలకు మరియు రచయిత్రులకు మనసారా స్వాగతం పలుకుతోంది .

  భిన్నమైన అంశాలతో, విభిన్న పార్శాలతో కూడిన కథలను అందించగల రచయితలును మరియు రచయిత్రులను ఈ మా వేదికను తమ అమూల్యమైన, అమోదయోగ్యమైన రచనలతో విరివిగా వినియోగించుకోమని మా విన్నపం.

  మా లేటెస్ట్ కాంటెస్ట్ వివరాలకొరకు :

  http://www.telugu.mytales.co.in/component/mytales/story/131

  ReplyDelete
 21. This comment has been removed by the author.

  ReplyDelete
 22. క్షమించాలి బ్లాగ్ URL
  www.telugukathalu645.blogspot.com

  ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...