బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Top Profile Creation Sites List 2019

Profile creation మీ వెబ్ సైట్కు ట్రాఫిక్ ని పెంచే సులభమైన మరియు శక్తివంతమైన SEO ఒకటి. Google, Bing వంటి శోధన ఇంజన్లు, మీ వెబ్సైట్ ను వివిధ  ప్లాట్ఫారమ్ల్లో జాబితా చేయబడి ఉంటే ఈ సెర్చింజన్లు త్వరగా గుర్తించి వీక్షకులకు చేరవేస్తాయి. దీని కోసం Profile creation సైట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి.

మీ బ్లాగుకు గూగుల్ సెర్సింజన్ ద్వారా విజిటర్స్ పెరగాలంటే ఏమి చేయాలి?

హాయ్ రీడర్స్....
నిజానికి మన బ్లాగులో మనం ఎంత గొప్ప ఆర్టికల్స్ రాసినా Google సర్చ్ పేజీలో అదీ మొదటి పేజీలో రాకపోతే ఎటువంటి ఉపయోగం ఉండదు. దానికోసం మనం చాలా శ్రమించవల్సి ఉంటుంది. మన బ్లాగు SEO సెట్టింగ్స్ చేయాలి. Template బాగుండాలి. ఇతరత్రా చాలా ఉన్నప్పటికీ ముఖ్యంగా మన బ్లాగులకు బ్యాక్ లింక్స్ లేకపోతే ఎటువంటి ఉపయోగం ఉండదు. ఈ బ్యాక్ లింక్స్ అనేవి మన బ్లాగు గాని, మన వెబ్ సైట్ ను గాని ముందుకు తీసుకురావడానికి ఎంతో ఉపయోగపడతాయి. ఎన్ని వేల బ్యాక్ లింక్స్ ఉంటే అంతగా మన బ్లాగ్ ర్యాంకింగ్ లో ఉంటుంది. విజిటర్స్ కూడా అంతగా పెరుగుతారు. దానికోసం మనం చేయాల్సింది మన బ్లాగుకు బ్యాక్ లింక్స్ ను ఏర్పరచుకోవడమే!
మరిన్ని వివరాలకు ఈ లింక్ Top 10 Trusted Websites to Buy Backlinks for Your Site In 2017 ను విజిట్ చేయండి.

మీ బ్లాగ్ Footer లోని Powered by Blogger ను Remove చేయడం ద్వారా అందంగా మలుచుకోండి.

హాయ్ బ్లాగ్ వేదిక రీడర్స్,
బ్లాగ్ ను Website లుక్ తీసుకురావడం ద్వారా అందంగా ఉంటుంది. దాని కోసం మనం కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.అందులో భాగంగా ఈరోజు మీకు మీ బ్లాగు footer లోని Powered by Blogger ను ఎలా డిలీట్ చేయాలో తెలుసుకోండి.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

Top Dofollow Blog Commenting Sites List 2019 (Updated)

Top Dofollow Blog Commenting Sites List 2019

Off Page Seo : మీ బ్లాగు యొక్క విజిటింగ్ రేట్ ను పెంచుకోవడానికి, గూగుల్ లాంటి సెర్చింజన్ లలో ముందుకు రావడానికి ఎంతో సహకరించేవి బ్యాక్ లింక్స్. మీరు మీ బ్లాగుకు ఎన్ని బ్యాక్ లింక్స్ ఉంటే అంత అధారిటీ మీ బ్లాగుకు ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మీ బ్లాగ్ ఏ కేటగిరీకి సంబంధించిందో, అదే కేటగిరీకి చెందిన బ్లాగులలో కామెంట్ చేయండి. తప్పనిసరిగా మీబ్లాగుకు ఎంతో ఉపయోగపడుతుంది. మీకు కావాల్సిన బ్లాగుల లిస్టు క్రింద ఇవ్వబడింది.

Popular Tech Blogs With High Page Authority for Link Building and Commenting

Blog Commenting: The Best Way to comment on Blogs
http://mashable.com, http://gizmodo.com, http://gigaom.com, http://www.zdnet.com, http://ogbongeblog.com, http://thatnaijablog.com, http://blogs.computerworld.com http://googleenterprise.blogspot.com/ http://www.howtogeek.com/ http://www.itbusinessedge.com/ http://www.itbusinessedge.com/ http://techeblog.com http://engadget.com http://venturebeat.com http://datechguyblog.com http://www.techcrunch.com/ http://www.theverge.com/ http://gigaom.com/ http://thenextweb.com/ http://9to5mac.com/ http://www.macrumors.com/ http://www.bgr.com/ http://androidcommunity.com/ http://geeky-gadgets.com/ http://geekwire.com http://techcrunch.com http://www.fonearena.com/blog http://www.techzim.co.zw http://terrywhite.com http://allbloggintips.com http://techlila.com http://bivori.com http://doncaprio.com https://www.3ptechies.com https://www.3ptechies.com http://eobasi.com http://techvilla.com http://eobasi.com http://blog.clove.co.uk/ http://blog.linkedin.com/ http://www.androidguys.com/ http://www.infologs.net http://hackaday.com/ http://insideTech.com http://techmarketingbuffalo.com http://www.wired.com/ http://www.huffingtonpost.com/tech/ http://www.ubergizmo.com/ http://www.theverge.com/ http://www.cnet.com/ http://9to5google.com http://mynokiablog.com http://techmeme.com http://arstechnica.com/ http://zdnet.com/ http://arewatech.com http://productivewriters.com/ http://oddblogger.com/ http://www.blogelina.com/  http://moneyearningmethods.net/  http://www.getpaidtowriteonline.com/ http://www.windowstalk.org/  http://weblogbetter.com/  http://just-ask-kim.com/  http://nickstraffictricks.com/  http://kaiserthesage.com/  http://www.cravingtech.com/  http://www.joystiq.com/ http://adwords.blogspot.com/ http://www.extremetech.com http://thewirecutter.com http://www.technologyreview.com/ http://www.geekwire.com http://www.problogger.net/ http://bloggingwithamy.com

100+ Manually Verified Free Blog Directories To Submit Your Blog

100+ Manually Verified Free Blog Directories To Submit Your Blog

మన బ్లాగుకు ఎక్కువమంది విజిటర్స్ రావాలని కోరుకుంటాము. దానికోసం మనం ఎన్నో మార్గాలు అన్వేషిస్తాం. అటువంటి మార్గాలలో డైరెక్టరీ సబ్మిషన్ అనే ముఖ్యమైన మార్గమొకటి. ఈ డైరెక్టరీలలో మీబ్లాగును గాని, వెబ్సైట్ ను గాని సమర్పించడం ద్వారా అనేక బ్లాక్ లింక్స్ ఏర్పడి మీ బ్లాగుకు ఎంతో సహకరిస్తాయి. వీటి ద్వారానే మీ బ్లాగు గూగుల్ సెర్చింజన్ లో మొదటి పేజీలో రావడానికి ఆస్కారం తప్పక ఏర్పడుతుంది.

       కాబట్టి ఈక్రింద ఇవ్వబడిన ప్రతి డైరెక్టరీలో మీ బ్లాగును నమోదు చేయండి.
       ముఖ్యంగా గమనించాల్సిన విషయమేమిటంటే డైరెక్టరీలలో అనేక అంశాల వారిగా ఉంటుంది. మీ బ్లాగు ఏ కేటగిరీకి సంబంధించిందో అందులోనే నమోదు చేయాలి.

       ఉదా:- మీ బ్లాగు టెక్నాలజీకి సంబంధించింది అయితే టెక్నాలజీ కేటగిరీలోనే నమోదు చేయాలి. అంతేగాని ఎంటర్ టైన్మెంట్ కేటగిరీలో నమోదు చేస్తే గూగుల్ స్వాం సైట్ గా పరిగణించి పెనాలిటీ వేస్తుంది. మీబ్లాగు గూగుల్లో కనిపించక పోయినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.

మాలిక స్తంభించిపోయింది. The Maalika is frozen

గత రెండు రోజుల నుండి మాలికలో పోస్టులు, కామెంట్లు అప్ డేట్ కావడం లేదు.  మాలిక యాజమాన్యం వారు గుర్తించారో,లేదో తెలీయడం లేదు. కూడలి మూతబడిన తరువాత "మాలిక" మాత్రమే బ్లాగర్లకు పెద్ద దిక్కు అయ్యింది. ఇటువంటి పరిస్థితులలో మాలిక స్థంభించిపోవడం తెలుగు బ్లాగర్లకు, రీడర్లకు చాలా పెద్ద ఇబ్బందే!

బ్లాగింగ్ లో ఉన్న ఆనందం చాలా గొప్పది.

మన భావాలుగాని, మన ఆలోచనలుగాని నలుగురితో పంచుకునే ఓ గొప్ప వేదిక బ్లాగ్. నాకైతే ఖాళీ దొరికితే చాలు ఈ బ్లాగింగ్ చేయడంలోనే సమయం గడుపుతాను. నా ప్రధాన దినచర్యలుగా పుస్తక పఠనం, బ్లాగింగ్ ఉన్నాయి.తెలుగు బ్లాగుల ప్రపంచంలో దొరకని అంశమంటూ ఏదీ లేదు. ప్రతి అంశం మీదా తెలుగు బ్లాగులున్నాయి. మీరు కూడా వీలయితే మీకు తెలిసిన స్నేహితులకు... బ్లాగులను చదవడం బ్లాగింగ్ చేయడం గూర్చి తెలియజేసే ప్రయత్నం చేయండి. మిగత భాషల కంటే మన తెలుగు బ్లాగులను ఉన్నత స్థితిలో ఉంచాల్సిన బాధ్యత మనదే! అవునంటారా? కాదంటారా?

Profile Creations లో High Quality Backlinks చేయడం ద్వారా మీ బ్లాగ్ విజిటర్స్ ని పెంచుకోండి.

సెర్చింజన్స్ ద్వారా మన బ్లాగుకు వచ్చే విజిటర్స్ సంఖ్య పెంచుకోవాలంటే మన బ్లాగుకు తప్పనిసరి బ్లాక్ లింక్స్ చేయాలి. వాటిలో Profile Creation Backlinks వలన ఎక్కువ ఉపయోగం ఉంటుంది. వీటిని ఎలా క్రియేట్ చేయాలి? Profile Creation సైట్స్ ని చూడడం కొరకు క్రింది లింక్ క్లిక్ చేయవచ్చు.
Related Posts Plugin for WordPress, Blogger...