గత రెండు రోజుల నుండి మాలికలో పోస్టులు, కామెంట్లు అప్ డేట్ కావడం లేదు. మాలిక యాజమాన్యం వారు గుర్తించారో,లేదో తెలీయడం లేదు. కూడలి మూతబడిన తరువాత "మాలిక" మాత్రమే బ్లాగర్లకు పెద్ద దిక్కు అయ్యింది. ఇటువంటి పరిస్థితులలో మాలిక స్థంభించిపోవడం తెలుగు బ్లాగర్లకు, రీడర్లకు చాలా పెద్ద ఇబ్బందే!
No comments:
Post a Comment