బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

మీ బ్లాగుకు గూగుల్ సెర్సింజన్ ద్వారా విజిటర్స్ పెరగాలంటే ఏమి చేయాలి?

హాయ్ రీడర్స్....
నిజానికి మన బ్లాగులో మనం ఎంత గొప్ప ఆర్టికల్స్ రాసినా Google సర్చ్ పేజీలో అదీ మొదటి పేజీలో రాకపోతే ఎటువంటి ఉపయోగం ఉండదు. దానికోసం మనం చాలా శ్రమించవల్సి ఉంటుంది. మన బ్లాగు SEO సెట్టింగ్స్ చేయాలి. Template బాగుండాలి. ఇతరత్రా చాలా ఉన్నప్పటికీ ముఖ్యంగా మన బ్లాగులకు బ్యాక్ లింక్స్ లేకపోతే ఎటువంటి ఉపయోగం ఉండదు. ఈ బ్యాక్ లింక్స్ అనేవి మన బ్లాగు గాని, మన వెబ్ సైట్ ను గాని ముందుకు తీసుకురావడానికి ఎంతో ఉపయోగపడతాయి. ఎన్ని వేల బ్యాక్ లింక్స్ ఉంటే అంతగా మన బ్లాగ్ ర్యాంకింగ్ లో ఉంటుంది. విజిటర్స్ కూడా అంతగా పెరుగుతారు. దానికోసం మనం చేయాల్సింది మన బ్లాగుకు బ్యాక్ లింక్స్ ను ఏర్పరచుకోవడమే!
మరిన్ని వివరాలకు ఈ లింక్ Top 10 Trusted Websites to Buy Backlinks for Your Site In 2017 ను విజిట్ చేయండి.

మీ బ్లాగ్ Footer లోని Powered by Blogger ను Remove చేయడం ద్వారా అందంగా మలుచుకోండి.

హాయ్ బ్లాగ్ వేదిక రీడర్స్,
బ్లాగ్ ను Website లుక్ తీసుకురావడం ద్వారా అందంగా ఉంటుంది. దాని కోసం మనం కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.అందులో భాగంగా ఈరోజు మీకు మీ బ్లాగు footer లోని Powered by Blogger ను ఎలా డిలీట్ చేయాలో తెలుసుకోండి.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

Related Posts Plugin for WordPress, Blogger...