బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

బిజెపి దెబ్బకు TDP విలవిల - నెక్ట్స్ టార్గెట్ జగన్ అండ్ పార్టీనే

చంద్రబాబుపై నరేంద్రమోడి పగ మాములుగా లేదు. ఆంధ్రాలో టిడిపిని ఖాళీ చేయించే పని దాదాపు పూర్తీ చేసేసారు. అధికారంలోకి రాకుండా చేసారు, MPలను లాగేసుకుంటున్నారు, ఇప్పుడు 12మందికి పైగా MLAలపై టార్గెట్ పెట్టేసారు. వచ్చే ఎలక్షన్ లలో టిడిపి ఖచ్చితంగా కొత్త అభ్యర్ధులతో నూతన పార్టీ మాదిరి బరిలోకి దిగాల్సి వస్తుంది. అదే జరిగితే టిడిపి మనుగడ కష్టమయ్యిపోవచ్చు.

ఇక రెండో ప్రాజెక్ట్ జగన్ అండ్ పార్టీనే, దీనిని లొంగదీసుకోవడమో లేక తమలో విలీనం చేసుకోవడమో బిజెపికి పెద్ద కష్టం కాకపోవచ్చు. జగన్ ఎదురు తిరిగితే ఏమవుతుందో మనం ఈజీగానే ఊహించవచ్చు. ఎందుకంటే ఏ కేసులూ లేని చంద్రబాబునే మూలన పడేసిన మోడీ ...31 భారీ కేసులు మీదేసుకు తిరుగుతున్న జగన్ ను ఎలా వదిలిపెడుతుంది. ప్లానింగ్ ప్రకారమే బిజిపి ముందు జగన్ ను అడ్డుపెట్టుకుని టిడిపిని క్లోజ్ చేసి తరువాత  జగన్ అండ్ పార్టీని కూడా లేకుండా చేయాలని చూస్తుంది. పైకి మద్దతు ఇచ్చినా జగన్ ను కేసుల నుండి బయట పడేయకపోవడానికి ప్రధాన కారణం ఇదే! ఇదంతా బిజెపి ఎందుకు చేస్తుందంటే దక్షిణాది రాష్ట్రాలు తమ గుప్పిట్లో పెట్టుకోవడం కోసమే! ఇది ఎంతవరకూ జరుగుతుందో కాలమే చెప్పాలి!

మీ బ్లాగుకు విజిటర్స్ పెరగాలంటే Profile Creation Sitesలో నమోదు కావాల్సిందే!

హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం ఒక మంచి ట్రాఫిక్ తీసుకొచ్చాను. మరిన్ని వివరాలకు మన All Techbook బ్లాగును చూసేయండి మరి.
High DA Profile Creation Submission Sites List 2019 

మీ బ్లాగుకు విజిటర్స్ ను పెంచుకోవడం కోసం ఏమి చేయాలి?

హాయ్ ఫ్రెండ్స్ మీ బ్లాగుకు విజిటర్స్ ను పెంచుకోవాలంటే తప్పనిసరిగా అన్ని సోషల్ నెట్ వర్క్ సైట్లను ఉపయోగించుకోవాలి. ప్రతి సైట్లోనూ ఒక అకౌంట్ క్రియేట్ చేసి దాని ద్వారా మీ పోస్టలను షేర్ చేయడం వలన మీ బ్లాగ్/వెబ్సైట్ యొక్క విజిటర్స్ తప్పనిసరిగా పెరుగుతారు. అంతే కాకుండా మీ బ్లాగ్/వెబ్సైట్ లకు ఆటోమేటిక్ గా బాక్ లింక్స్ క్రియేట్ అవుతాయి. పాపులర్ సోషల్ నెట్ వర్క్ సైట్ల లిస్టు, మరిన్ని వివరాల కోసం మా TECH BOOK బ్లాగును చూడగలరు.

Click Here : 20 ప్రముఖ సోషల్ మీడియా సైట్లు మీకోసం! 

AP అసెంబ్లీ సమావేశాలలో టీడీపీ పరిస్థితి ఎంత దారుణం!

ap-how-tdp-worst-in-ap-assembly-meetings
AP అసెంబ్లీ సమావేశాలలో టీడీపీ పరిస్థితి ఎంత దారుణం!
YSRCP ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్న టీడీపీని అసెంబ్లీలో నానాయాగీ చేసి, స్పీకర్ పోడియంను చుట్టుముట్టి, గొడవలు సృష్టించి ఇక అసెంబ్లీలోనే అడుగు పెట్టకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు అదే పార్టీ  151మంది MLAలతో అధికారంలోకి వచ్చింది. ఇక టీడీపీ పరిస్థితి అసెంబ్లీలో ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. తారాస్థాయిలో YSRCP వాళ్ళు టిడిపి పై విరుచుకు పడుతున్నారు. ఆంధ్రాకి 14సం|| ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు అన్న కనీస గౌరవం కూడా అనిల్ కుమార్ యాదవ్, అంబటి, రోజా లాంటి వారికి లేదు. జగన్ వారిని కంట్రోల్ చేయకుండా ఆనందంతో ఉబ్బిపోవడం కడు శోచనీయం.

జగన్ ను, పవన్ కళ్యాణ్ ను ఉతికారేసిన Take one media

జగన్ ను, పవన్ కళ్యాణ్ ను ఉతికారేసిన Take one media

చంద్రబాబు అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం ఉందా? | Does Chandrababu need to go to assembly?

చంద్రబాబు అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం ఉందా? : 60మందికి పైగా MLAs  ఉన్నప్పుడు అసెంబ్లీని ఏమాత్రం పట్టించుకోలేదు జగన్. అటువంటప్పుడు కేవలం 23మంది MLAలు మాత్రమే ఉన్నప్పుడు చంద్రబాబు అసెంబ్లీకి వెళ్లడం కరెక్ట్ కాదు,మంచిది కాదు. ఎందుకంటే అసెంబ్లీలో నానా గొడవలు సృష్టించి మాటి,మాటికీ స్పీకర్ పోడియంను చుట్టుముట్టే జగన్ పార్టీ ఈసారి అధికారంలో ఉన్నప్పుడు ఇక చంద్రబాబు అండ్ బ్యాచ్ ను బ్రతకనిస్తారా? చంద్రబాబు అసెంబ్లీకి వెళ్లపోవడమే మంచిదని నాఅభిప్రాయం. దీనికిమీరేమంటారు?

ICC Cricket World Cup 2019 - Match Highlights అన్నీ ఒక చోటే చూడండి.

క్రికెట్ అభిమానులకోసం సౌకర్యంగా ICC Cricket World Cup 2019 - Match Highlights అన్నీ ఒక చోటే పొందుపర్చడం జరుగుతుంది. చూడాలనుకున్నవారు ఈక్రింది లింక్ లో వెదకవచ్చు.
Related Posts Plugin for WordPress, Blogger...