బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

డేంజర్ బెల్ : ప్రపంచాన్ని చుట్టేయనున్న మరో కొత్త ఎయిడ్స్

breaking-Danger-Bell---Dengue-Become-More-Dangerous-in-world-blog-vedika-news
ఎయిడ్స్ .. దీనికి మందు లేదు. అసహజ శృంగారం ద్వారా ఇది వ్యాపిస్తుంది. అయితే ఈ వ్యాధి తరహాలోనే డెంగ్యూ కూడా మారిపోయిందని తాజాగా పరిశోధకులు కనిపెట్టారు. లైంగిక చర్య ద్వారా డెంగ్యూ సోకిందని నిగ్గు తేల్చారు.

తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ కారణంగా ఇప్పటికే చాలా మంది చనిపోయారు. డెంగ్యూ సోకి రక్తకణాలు తగ్గిపోయి తెలంగాణలో మరణ మృందంగమే నడుస్తోంది. మందులకు లొంగని ఈ డెంగ్యూ వైరస్ ఇప్పుడు ప్రమాదకరంగా మారుతోంది.

అయితే దోమల ద్వారా వ్యాపించే ఈ డెంగ్యూ వైరస్ ఇప్పుడు లైంగిక చర్య ద్వారా కూడా వ్యాపించిందని తేలింది. తాజా స్సెయిన్ వైద్యులు  ఈ నిజాన్ని నిగ్గు తేల్చారు. మాడ్రిడ్ కు చెందిన 41 ఏళ్ల స్వలింగ సంపర్కుడికి తన లైంగిక భాగస్వామి ద్వారా ఇటీవల డెంగ్యూ సోకింది. సదురు లైంగిక భాగస్వామి ఇటీవల క్యూబా వెళ్లివచ్చాడు. క్యూబాలో అతడికి డెంగీ సోకింది. అతడి ద్వారా ఈ వ్యాధి  స్వలింగ సంప్కరుడికి సోకింది. ఇద్దరికీ వీర్యపరీక్షలు చేయగా అది క్యూబా దేశంలోని డెంగీ వైరస్ గా తేలింది.



దీంతో ప్రపంచంలోనే తొలిసారి లైంగిక చర్య ద్వారా కూడా డెంగ్యూ సోకుతుందని వైద్యులు కనిపెట్టారు.. ఇది ప్రపంచంలోనే తొలి కేసుగా అభివర్ణించారు. అంటే ఎయిడ్స్ లాగే డెంగ్యూ కూడా శృంగారంతో వ్యాపిస్తుందని తేలింది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...