*★ అక్టోబర్ ఒకటి నుంచి బ్యాంక్ చార్జీలు, లావాదేవీలకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.*
*ఒకటి నుంచి రాబోయే మార్పులు వివరాలు ఇవే...*
🏻🏻🏻
*★ స్టేట్ బ్యాంక్ కస్టమర్లు నెలకు మూడు సార్లు మాత్రమే బ్యాంకులో ఉచితంగా డబ్బు డిపాజిట్ చేసే అవకాశం.*
*★ ఈ పరిమితి దాటిన తర్వాత కస్టమర్లు రూ.50 చెల్లించాల్సి రావొచ్చు. దీనికి జీఎస్‌టీ అదనం.*
*★ ఐదో డిపాజిట్ తర్వాత నుంచి బ్యాంక్ తన కస్టమర్ల నుంచి రూ.56 వసూలు చేస్తుంది.*
*★ చెక్ బౌన్స్ అయితే అదనంగా రూ.150 చెల్లించాల్సి రావొచ్చు.*
*★ ఏటీఎం లావాదేవీల సంఖ్య మెట్రో నగరాల్లో పదికి పెరగనున్నాయి.*
*★ నాన్ మోట్రో ప్రాంతాల్లో ఎలాంటి చార్జీలు లేకుండా ఎస్‌బీఐ ఏటీఎంలో పన్నెండు వరకు లావాదేవాలను నిర్వహించుకోవచ్చు.*
*★ అదే ఇతర బ్యాంకుల ఏటీఎంలైతే ఐదు లావాదేవీలు మాత్రమే ఉచితం.*
*★ బ్యాంకుల్లో శాలరీ అకౌంట్ కలిగిన వారు ఎస్‌బీఐ లేదా ఇతర బ్యాంకుల ఏటీఎంలో ఉచితంగా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.*
*★ ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ సేవలు ఉచితం. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్ ద్వారా చేస్తేనే ఈ ఫెసిలిటీ ఉంటుంది.*
*★ ఆటో, హోమ్ లోన్స్ సహా రిటైల్ లోన్స్ అన్నీ ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ రేట్లతో అనుసంధానం కానున్నాయి.*
No comments:
Post a Comment