మెలానియా ట్రంప్ జీవిత విశేషాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ లో పర్యటన నేపథ్యంలో మోలానియా ఏం చేస్తారో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో నెలకొంది.* మోలానియా 1970 సంవత్సరంలో యూరప్ లోని స్లోవేనియాలో జన్మించింది. 16ఏళ్ల వయస్సురాగానే మోడలింగ్ రంగంలోకి వెళ్లింది.
* 1998లో న్యూయార్క్ లో జరిగిన ఒక ఫ్యాషన్ వీక్ పార్టీలో మెలానియా తొలిసారిగా ట్రంప్ ను కలిసింది.
* ఆ సమయంలో ట్రంప్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండేవాడు. మెలానియా కలిసే నాటికే ట్రంప్ కు అప్పటికే రెండు వివాహాలు అయ్యాయి.
* ట్రంప్ ను మెలానియా కలిసేటప్పటికి అతని వయస్సు 52. ఆమె వయస్సు 28ఏళ్లు.
* న్యూయార్క్ పార్టీలో కలుసుకున్న ఒక వారం తర్వాత ‘డేట్’ ప్రారంభించారు. ఈ వార్త అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.
* ఐదేళ్లపాటు రిలేషిన్ షిప్ కొనసాగించిన వీరివురి 2005లో వివాహం చేసుకున్నారు. వివాహ సమయంలో ట్రంప్ ఆమెకు 1.5కోట్ల మిలియన్ డాలర్ల ఖరీదు చేసే రింగ్ బహూమనంగా ఇచ్చారు.
* 2006లో వీరికి ఒక కుమారుడు జన్మించాడు.
* ట్రంప్ కు అప్పటికే ఇవాంకా కుమారుడు డొనాల్డ్ జూనియర్ ఉన్నారు.
* 2016లో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో మెలానియా అమెరికా ప్రథమ మహిళ అయ్యారు.
* ట్రంప్ మెలినియా మూడో భార్య కావడం విశేషం.
నెటిజన్లు ట్రంప్ భార్య విశేషాలను తెలుసుకునేందుకు ఇండియన్స్ ఆసక్తి కనబరుస్తుండటంతో గుగుల్ సెర్చ్ లో మెలానియా పేరు ట్రెండింగ్ మారింది.
If you're attempting to lose pounds then you certainly need to start following this brand new tailor-made keto meal plan diet.
ReplyDeleteTo design this keto diet service, certified nutritionists, fitness trainers, and chefs joined together to develop keto meal plans that are efficient, painless, price-efficient, and satisfying.
Since their launch in early 2019, hundreds of people have already transformed their body and well-being with the benefits a smart keto meal plan diet can provide.
Speaking of benefits: in this link, you'll discover eight scientifically-tested ones given by the keto meal plan diet.