బ్లాగ్ వేదీక ఇంతకు ముందు ప్రకటించినమాదిరిగానే అతి త్వరలో వెబ్సైట్ గా మారుతుంది. మిగతా బ్లాగ్ వేదిక సర్వీసులన్నీ అదే డొమైన్ క్రింద కొనసాగుతాయి. ఇంకా ఏవైతే సర్వీసులు ప్రకటించాలని బ్లాగ్ వేదిక ప్రకటించిందో అవ్వన్నీ త్వరలో తమ సర్వీసులను ప్రారభిస్తాయి. యాడ్ నెట్ వర్క్ కూడా ప్రారంభమవుతుంది. ఇవ్వన్నీ బ్లాగ్ వేదికతో ముడిపడియున్న బ్లాగులకు మాత్రమేనని మనవి. ఒకవేళ మీ బ్లాగులను బ్లాగ్ వేదికలో జత చేయకుంటే ఈరోజే జతచేయండి.
All the best! మీ ఆలోచన విజయవంతం అవాలని కోరుకుంటూ
ReplyDeleteథాంక్యూ సార్ !
DeleteAll the best K.S.Chowdary గారు, నేనూ ప్రయత్నించి ఫెయిల్ అయ్యాను. మీరు విజయవంతమ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మాలిక-కూడలి-బ్లాగిల్లు సరసన బ్లాగువేదిక నిలుస్తుందని ఆశిస్తున్నాను. అందరూ తమ తమ రీతిలో బ్లాగర్లకు సేవ చేస్తూ ప్రోత్సహిస్తూ తెలుగు బ్లాగులోకంలో మంచి భావాల వ్యాప్తికి తద్వారా సమాజంలో మార్పుకు మీవంతు కృషి ఎల్లవేళలా కొనసాగించాలని కోరుతూ మీ ప్రయత్నానికి అభినందనలు. శుభాకాంక్షలు.
ReplyDeleteమీ ప్రోత్సాహానికి ప్రత్యేక కృతజ్ఞతలు కొండలరావుగారు.
Delete