"మనకాకినాడలో" తెలుగు బ్లాగు ఈమధ్య అగ్రిగేటర్ లో కనిపించడం లేదు. ఆ బ్లాగ్ అప్డేట్ జరిగి చాలా కాలం కూడా అయ్యిపోయింది. ఇందులో ఎక్కువుగా కాకినాడను గూర్చిన సమాచారం లభించేది.
దంతులూరి కిషోర్ వర్మ మంచి,మంచి రచనలతో పాటు ఎన్నో విశేషాలు అందించేవారు. ఇది చదవడానికి వీక్షకులకు ఎంతో సౌకర్యంగా ఉండడంతో పాటు ఇంట్రస్ట్ గా ఉండేది.
దయచేసి మన దంతులూరి కిషోర్ వర్మ గారిని మళ్ళీ తెలుగు బ్లాగుల ప్రపంచానికి తిరిగి రావాల్సిందిగా బ్లాగ్ వేదిక తరుపున కోరుచున్నాము.

No comments:
Post a Comment