ఈమధ్య కొత్తబ్లాగులేవీ కూడలి,మాలిక అగ్రిగేటర్లలో అసలు నమోదుకావడం లేదు. నేను ఒక బ్లాగు నిమిత్తం అప్లై చేసి 20రోజులు దాటినా ఇప్పటివరకూ నమోదు కాలేదు సరికదా! దానికి సంబంధించిన ఎటువంటి సమాచారము అందలేదు. ఒకవేళ యాజమాన్యంవారు తమతమ పనుల్లో బిజీ అయ్యిపోయి ఉండవచ్చేమో! లేక తమ అగ్రిగేటర్లలో నమోదవ్వని పరిస్తితి ఉందో. అదే కరెక్ట్ అయితే 6నెలలకు మించి Update కానీ బ్లాగులను తొలగించి కొత్త వాటికి స్థానం కల్పిస్తే మంచిదని నా అభిప్రాయం.
How to add my blog in blog vedika?
ReplyDeleteఆల్రెడీ మీ బ్లాగును add చేయడం జరిగింది. గమనించగలరు.
Delete