బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

అయ్యో...2రోజుల నుండి కూడలి స్థంభించిపోయింది

ప్రధాన అగ్రిగేటర్ గా కొనసాగుతున్న కూడలి రెండు రోజులనుండి స్థ౦బించిపోయింది. కారణం ఏమిటో తెలియరావడం లేదు. ఈ విషయం కూడలి యాజమాన్యానికి తెలిసో తెలియదో!

4 comments:

  1. అయ్యో అనకండి ... హమ్మయ్య అనండి

    ReplyDelete
    Replies
    1. మీ అగ్రిగేటర్ల నుండి ఎంతో ప్రయోజనం పొందుతున్న మేము అయ్యో తప్ప హమ్మయ్య అని ఎలా అనగలమండి?

      Delete
    2. బహుశః అమ్మయ్య అనుకోవాలనటంలోని అంతరార్థం, ఈ పుణ్యమా అని ఐనా కామంట్లమంటలుకు కొంచెం విరామం కలిగుతుందని కావచ్చునేమో.

      Delete
    3. శ్యామలీయం వారు,

      నమో నమః !

      శ్యామలీయం వారు 'ఫార్మ్' లోక్ వస్తున్నారు :)
      జేకే !
      చీర్స్
      జిలేబి

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...