బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

తెలుగు బ్లాగుల రచయితలకు బ్లాగ్ వేదిక స్వాగతం

తెలుగు అంతర్జాలంలో తనకంటూ ఓ గొప్ప స్థానాన్ని తెలుగు బ్లాగుల ప్రపంచం ఏర్పరచుకుంటోంది. అనేక విషయాలను తెలుగు బ్లాగుల ద్వారా అందిస్తూనే ఉంది. ఎన్నో తెలుసుకోవాల్సిన విషయాలు, నేర్చుకోవాల్సిన అంశాలు బ్లాగులలో దాగియున్నాయి. వాటినన్నిటిని ఒక పద్ధతిలో సమీకరించి మళ్ళీ తెరపైకి తీసుకొస్తే ఎలా వుంటుంది అనే ఆలోచన వచ్చింది. దీని విషయమై నల్గురితోనూ చర్చించినప్పుడు "పాత టపాల" శీర్షిక అనే పేరు పెట్టి ఒక పేజీలో ఇవ్వన్నీ సమకూర్చితే నల్గురికీ చదువుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందని సెలవిచ్చారు. "బాగానే ఉంది గదా సలహా" అనిపించి ఎలా ఈ శీర్షికను నిర్వహిస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు ఓ ఉపాయం తట్టింది. ఈ "పాత టపాల"శీర్షికలో పాలుగొనే బ్లాగర్లకే ఈ నిర్ణయం వదిలేస్తే బాగుంటుందని అనిపించింది. ఆభాధ్యతను నిర్వహించే ఆ బ్లాగర్లకే ప్రతివారం ఒక బహుమతి బుక్ రూపంలో అందిస్తే బాగుంటుందని నిర్ణయించాము. ప్రియమైన బ్లాగర్లందరూ మా విన్నపాన్ని గౌరవించి సహకరించవాల్సిందిగా కోరుచున్నాము.
పాత టపాల శీర్షికలో పాల్గొనే తెలుగు బ్లాగర్లకు సూచనలు.
1. మీ స్వంత బ్లాగు నుండి మీకు నచ్చిన ,ఎక్కువుగా ప్రజాదరణ పొందిన టపా మొత్తాన్ని మాకు టైప్ చేసైనా, లేక కాపీ ,పేస్ట్ చేసైనా మాకు మెయిల్ చేయండి. mail id: blogvedika@gmail.com
2. మీ టపా కనీసం 3నెలల పాతదై ఉండాలి. 3 నెలలలోపు టపా స్వీకరించబడదు.
3. టపాతో పాటు మీ పేరు, మీ బ్లాగ్ యు.ఆర్.ఎల్. కూడా పంపాలి. ఎందుకంటే మీ టపా క్రిందే వాటిని కూడా ప్రచురిస్తాము.
4. మీ టపా లింక్ తో పాటు మీ అడ్రస్ కూడా పంపగలరు. మీకు ఏ బుక్ బహుమతిగా కావాలో "సాక్ష్యం మేగజైన్" లోని బుక్స్ క్లిక్ చేసుకుని బుక్ పేరు సెలక్ట్ చేసుకుని మీ టపాతో పాటు తెలియజేయండి. మీ అడ్రస్ కు పోస్టులో ఆ బుక్ పంపిస్తాము.
5. ఎప్పుడు మీ టపా ముద్రించేది ముందుగానే తెలియజేస్తాము.
6. మీ బ్లాగులో తప్పనిసరిగా మా బ్లాగ్ వేదిక లోగో,సాక్ష్యం మేగజైన్ లోగో అతికించుకోవాలి. కనీసం 6 నెలలైనా ఉంచాలి. లోగోలు లేని టపా తిరస్కరించబడుతుంది.
7. మా షరతులను 100% పాటించే ఉద్దేశ్యం ఉంటేనే పాల్గొనగలరు.
చివరగా చిన్న విన్నపం.
• మా ప్రధాన ఉద్దేశ్యం తెలుగు బ్లాగులను అభివృద్ధి పరిచే ప్రయత్నం.
• మీ యొక్క రచనలను లేక నైపుణ్యాన్ని నల్గురికీ అందించడం.
• మీ బ్లాగును, మీ పేరును అందరికీ పరిచయం చేయడం.
• ముఖ్యమైన విషయమేమిటంటే మేమిచ్చే బహుమతి మా సంతోషం కొరకు తప్ప మీ యొక్క నైపుణ్యానికి మూల్యo చెల్లించడం మాత్రం కాదని మనవి.

ప్రేమతో
బ్లాగ్ వేదిక టీం

BLOGVEDIKA LOGO

SAKSHYAMMAGAZINE LOGO

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...