ఎప్పటి నుండో అనుకుంటున్న 100 బ్లాగుల శీర్షికను లాంఛన ప్రాయంగా ప్రారంభించడం జరిగింది. ఏదో బాగున్న కొన్ని బ్లాగులను చేర్చడం జరిగింది. అన్నీ బ్లాగులు ఆ కోవకు చెందుతాయని కూడా చెప్పలేము. అయితే బ్లాగు వేదిక టీం ఈ శీర్షికను సీరియస్ గానే తీసుకుంది. చివరికి ఆణిముత్యాల్లాంటి 100 బ్లాగులను సేకరించి పెట్టాలనేదే ప్రధాన లక్ష్యం గా భావిస్తున్నాము. ఒకసారి ఈ 100 Greatest Blogs శీర్షికను చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు. శుభం!!
No comments:
Post a Comment