బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

ఇప్పటివరకూ ఒక్కరూ పాల్గొనలేదు.

బ్లాగ్ వేదిక నిర్వహిస్తున్న ."పాత టపాల" శీర్షికలో ఇప్పటివరకూ ఒక్కరూ పాల్గొనలేదు. కారణం తెలియరాలేదు. శీర్షిక షరతులలో ఏవైనా ఇబ్బందులున్నా, సమస్యలున్నా దయచేసి తెలియజేస్తే సవరించుకుంటామని మనవి. మీ బ్లాగ్ వేదిక టీమ్.

4 comments:

  1. మీరు పేజిలో ఒక ఫార్మ్ ఇంపుట్ ఫీల్డ్స్ ద్వారా మీకు కావలసిన వివరాలను చెప్పి ఆ ఫాం సబ్మిత్ చేస్తే విషయం మీకు ఎమెయిల్ వచ్చెలా యేర్పాటు చెయ్యండి.యెందుకంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్సన్నీ ఒక ఫార్మాట్ ఫాలో అవుతాయి!యూజర్ మీకు యేమి పంపాలనుకున్న్నాడో డిస్ప్లే చేసి చూపిస్తే ఈజీగా క్యాచ్ చేస్తారు.ఇట్లా మీ ఎమెయిలు ఇచ్చినా అక్కడ యేది ముందు చెయ్యాలి,యేది వెనక చెయ్యాలి అనే డవుట్లు వచ్చాయి.

    మొదటి ఇబ్బంది.నా పోస్టులో ఇమజెస్ ఉన్నాయి.మెయిల్ బొడీలో కాపీ పేస్టు చేస్తే రాకపోవచ్చు.
    కాబట్టి వెబ్ లింక్ యూ.ఆర్,యల్ పంపిస్తే మీరు అ అలింకుని మీ సైటులో చూపించడం తేలిక.మ్యాటర్ అంతా మీరు పబ్లిష్ చెయ్యాలంతే ఇమేజస్ మీ సర్వర్ లోకి రావడం కష్తం కదా?స్క్రీన్ షాట్ ఇమజి పంపిస్తే ఇమేజిని చూపించహ్డం ద్వారా మొత్తం పోష్టుని యెలా ఉంతే అలా చూఒపించవచ్చు..యెలా మీరు చూపించదల్చ్ఝుకున్నారో తెలియదం లేదు.మీ సైట్ ద్వారా లింకును మాత్రం కల్పాలనుకుంటే యూ.ఆర్.యల్ చాలు.మీ పోష్తులో పబ్లిష్ చెయ్యాలనుకుంటే నా బ్లాగ్ స్టోరజిలో ఉన్న ఇమేజస్ అక్కడ రావు.

    కాబట్టి మీరు చెయ్యదల్చుకున్నది స్పష్తంగా ఆలోచించుకుని ఒక ఫాం ద్వారా డాటా కలెక్ట్ చేసుకుంటే మీకూ మాకూ ఈజీగా ఉంటుంది.

    ReplyDelete
    Replies
    1. హరిబాబుగారికి కృతజ్ఞతలతో ... సర్ మీరు చెప్పినట్టుగా ఆలోచిస్తున్నానము. అయితే కొంతకాలం పాటు మెయిల్ ద్వారానే నిర్వహించాలని అనుకుంటున్నాము.బ్లాగ్ వేదికలో యు.ఆర్.ఎల్ ఇవ్వడం కంటే ఆ పోస్టే రీపబ్లిష్ చేయడం బాగుంటుందని అభిప్రాయం. ఇకపోతే ఆ పోస్టుకు సంబంధించిన ఇమేజస్ కూడా కాపీ చేసి చక్కగా పంపవచ్చు. నిజానికి మీరు యు.ఆర్.ఎల్ ఇస్తే దాని ద్వారా ఆపోస్టు కాపీ చేసి బ్లాగ్ వేదికలో ముద్రించవచ్చు. కానీ ఎందుకో మీ బ్లాగుల నుండి మేమే కాపీ చేసి పేస్ట్ చేయడానికి మనస్సు అంగీకరించడం లేదు. ఇకపోతే మీ మెయిల్ లో పోస్టు,ఇమేజస్ ఉంటే ఇమేజస్, పేరు,అడ్రస్, బుక్ పేరు పంపితే చాలు. మీ వివరాలన్నీ భద్రంగానే ఉంటాయి.

      Delete
  2. నేను ఈరోజున మీకు తెలియజేశాను నా బ్లాగ్లో ఇరవై మూడు కవితలు పెట్టాననీ వాటిలో మీకు నచ్చినవి స్వీకరించమనీను.ఇప్పుడు twitterlo కూడా నా మినీకవితలు {tweetlu }యాభై మూడు వున్నాయి.వాటిల్లో కూడా మీకు నచ్చిన వాటిని స్వీకరించ వచ్చు.ఏ సంగతీ తెలియజేయండి.

    ReplyDelete
    Replies
    1. HYMAVATHIగారూ...మీ కవితలున్న బ్లాగు URL ఇవ్వండి. పై రూల్స్ ఫాలో అయితే బాగుంటుంది.

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...