డ్రాగన్' బుసలు కొడుతోంది. పదేపదే భారత భూభాగంలోకి చొరబడుతున్న చైనా, 'ముత్యాల సరం' పేరుతో భారత్ చుట్టూ ఉరితాడు పేనుతోంది. ఈ చక్రవ్యూహాన్ని ఛేదించేదెలా? చైనాకు మనం సమాధానం చెప్పలేమా...అంటే ప్రతి పౌరుడు ఇప్పుడు ఓ సైనికుడుగా మారి చైనాను బంగాళఖాతంలో కలిపేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అత్యంత శక్తి వంతమైన ఆయుధాలు ఇప్పుడు భారత్ అమ్ముల పొదిలో ఉన్నాయి..ఈ ఆయుధాలతో భారత సైన్యం ఇప్పుడు యుద్ధమంటూ వస్తే 1962 సంఘటన ఎట్టి పరిస్థితుల్లోనూ రిపీట్ కాదనే ధీమాతో ఉంది. మిగతా...Read More
సముద్రంలో అంబాని దాచిన రహస్యం,చూస్తే నోరెళ్లబెడతారు !
జియో అంటూ ఇండియా అంతా ఒక ఊపు ఊపేసిన అంబానీ దేశంలోనే అత్యంత ధనికుల్లో ఒకరు. ఆయన విలాసవంతమైన జీవితానికి బాగా అలవాటు పడిన మనిషి ప్రపంచంలోనే ఖరీదైన కార్లు,ప్రైవేట్ జెట్స్,షిప్స్ ఒకత రెండా కొత్తగా ఏదైనా వచ్చింది అంటే అది ఆయన ఇంట్లో ఉండాల్సిందే.ఇక ఆయన భార్య వాడే ఫోన్ ఖరీదు అక్షరాలా పాతిక కోట్లు. ఆయన ఉండే ఇంటి ధర ఏకంగా 12000 కోట్లు. మరి ఇప్పుడు ఏకంగా నీటిపైన తేలియాడే భవనాన్ని కొనుగోలు చేశారు. అదెలాగుందంటే.. Read More
కామెంట్ల సెట్టింగ్స్ నుండి Anonymous తొలగిస్తే సభ్యత కలిగిన వ్యాఖ్యలు వస్తాయా?
కొంతమంది Anonymous ద్వారా అసభ్యత కలిగిన వ్యాఖ్యలు చేస్తూ బ్లాగర్లను కించపరచటమూ, రెచ్చ గొట్టడమూ చేస్తూ చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మరికొంతమంది అతి తెలివి బ్లాగర్లు తమ టపాలకు తామే Anonymous కామెంట్లు చేసుకుంటూ మరింత వివాదాలను సృష్టిస్తున్నారు.
ఇంకా మరికొంతమంది సన్నాసులున్నారు. తమకు వ్యక్తిగతంగా ఉన్న పరిచయమున్న మిత్రుల యొక్క బ్లాగులలో Anonymous పేరు మీద విమర్శాత్మక, దూషణకరమైన లేక అవమాన పరిచే ధోరణిలో కామెంట్లు చేస్తూ చాలా దారుణంగా బాధకు గురిచేస్తున్నారు. వీరికి రెండు,మూడు ఐడిలు ఉంటున్నాయి.
కాబట్టి ఇటువంటి పరిస్థితులలో Anonymous ను కామెంట్ల సెక్షన్ ను బ్లాగర్ల సెట్టింగ్స్ నుండి తొలగిస్తే కొంతవరకైనా మంచి,మంచి పోత్సాహక కామెంట్లకు స్థానాన్ని కలిపించినవారమవ్వుతాము. దీనికి మీరేమంటారు?
If an unauthorized removal from the comments settings will come with comments from member states?

తెలుగు బ్లాగర్ దంతులూరి కిషోర్ వర్మ గారేమైపోయారు?
"మనకాకినాడలో" తెలుగు బ్లాగు ఈమధ్య అగ్రిగేటర్ లో కనిపించడం లేదు. ఆ బ్లాగ్ అప్డేట్ జరిగి చాలా కాలం కూడా అయ్యిపోయింది. ఇందులో ఎక్కువుగా కాకినాడను గూర్చిన సమాచారం లభించేది.
దంతులూరి కిషోర్ వర్మ మంచి,మంచి రచనలతో పాటు ఎన్నో విశేషాలు అందించేవారు. ఇది చదవడానికి వీక్షకులకు ఎంతో సౌకర్యంగా ఉండడంతో పాటు ఇంట్రస్ట్ గా ఉండేది.
దయచేసి మన దంతులూరి కిషోర్ వర్మ గారిని మళ్ళీ తెలుగు బ్లాగుల ప్రపంచానికి తిరిగి రావాల్సిందిగా బ్లాగ్ వేదిక తరుపున కోరుచున్నాము.

తెలుగు బ్లాగుల ప్రభావం చాలా వరకూ తగ్గిపోయింది.కారణం?
ఈ మధ్య తెలుగు బ్లాగుల విజిటింగ్ పూర్తిగా తగ్గిపోయింది.తెలుగు అగ్రిగేడర్ లను చాలా వరకూ చూడడమే మానివేశారు. అత్యధిక బ్లాగర్లు ఈమధ్య బ్లాగులను వ్రాయడమే మానుకున్నారు. ఎందుకిలా జరుగుతుందో అర్ధమై చావడం లేదు.మళ్ళీ తెలుగు బ్లాగుల వైభవం వస్తుందా? దాని కోసం మనం ఏమి చేయాలో చెప్పగలరా?
Subscribe to:
Posts (Atom)