గౌరవనీయులైన బ్లాగు వీక్షకులకు శుభవార్త. Sakshyam టివి లో ప్రతి బుధవారం ఉదయం 7గంటలకు వ్యక్తిత్వవికాస ప్రసంగం ఒకటి ప్రసారమవుతుంది. జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యల నుండి మనం ఎలా బయటపడాలి? మనలో ఉన్న స్కిల్స్ ను ఎలా డవలప్ చేసుకోవాలి? మన చుట్టూ అనేకమంది వ్యక్తులు ఉంటారు. వాళ్ళలో మనకి ఉపయోగాన్ని కలిగించేవారు, నష్టపర్చేవారు కూడా ఉంటారు. మనం ఎవరితో ఎలా ఉండాలి? ఎంతవరకూ ఉండాలి? ఇత్యాది అద్భుతమైన విషయాలు మీకు ప్రతి బుధవారం అందించబడతాయి. వివరాలకొరకు "సాక్ష్యం టివి" చూడండి.
No comments:
Post a Comment