తెలుగు బ్లాగర్లకు, వీక్షకులకు "బ్లాగిల్లు శ్రీనివాస్" గారు తెలియనివారంటూ ఉండరు. ఎంతో కాలం ఈయన "తెలుగు బ్లాగుల ప్రపంచానికి "బ్లాగిల్లు అగ్రిగేడర్" ద్వారా ఎనలేని సేవలు అందిస్తూ వచ్చారు. నాకు తెలుగు బ్లాగుల ద్వారా పరిచయమైన శ్రీనివాస్ గారు చాలా ఆప్తమిత్రునిగా మారిపోయారు. ముక్కుసూటిగాను, సరదాగాను సంభాషించే శ్రీనివాస్ గారంటే నాకు ఎనలేని అభిమానం. నాకు ఏవిధమైన సందేహమున్నా వెంటనే స్పందిస్తూనే ఉంటారు. ఈయనలో ఉన్న ఉన్నతమైన ఆలోచనలు,భావాలు ఏమిటో 2నిమిషాలు ఈయనతో మాట్లాడితే ఇట్టే అర్ధమవుతాయంటే అతిశయోక్తి కాదు. అటువంటి శ్రీనివాస్ గారికి ఈ రోజు జన్మదినం. నా తరపున,నాకుటుంబం తరపున,మా "సాక్ష్యం గ్రూప్" తరపున "బ్లాగిల్లు శ్రీనివాస్" గారికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము.
ReplyDeleteబ్లాగిల్లు శ్రీనివాస్ గారికి !
పంచదశ లోక మాన్య 'టెకీ' మీకు హార్ధిక శుభాకాంక్షల్ !
జిలేబి నిచ్చు కితాబు గైకొని విన్నపాలు వినవలె వింత వింతలూ :)
బ్లాగిల్లు శ్రీనివాసా
మాకన పంచదశలోక మా "స్టారు "గనన్
షోకగు సంకలి తాళము
మాకై మళ్ళీ తెరువుము మా మొర వినుమా
నివ్యాప్రకుచి
జిలేబి
జిలేబీ గారూ! ముందుగా నమస్కారం... ఇక మీ విన్నపాలను ప్రస్తుతానికి "బూడిదపాలు" చెయ్యక తప్పడం లేదు :)
Deleteమనలో మనమాట ... బ్లాగులకు ఆదరణ రూజు రోజుకీ తగ్గిపోవడం లేదా? రెండ్రోజుల క్రితం వచ్చిన సమాచారం - ట్విట్టర్, ఫేస్ బుక్కులకీ వీక్షకులు తగ్గుతున్నారట
బూడిద పాలుగ జేసిరి
Delete"కోడుల" కూర్పును అనఘము కోటయు గానన్
మేటిగ జేసియు నిటులన్
వాటిని ! శ్రీనిల యవాస వారధి బోయెన్
http://bharatiyasampradayalu.blogspot.in/2014/10/blog-post_25.html
ReplyDeleteశ్రీనివాస్ జీ,
ReplyDeleteజన్మదిన శుభాకాంక్షలు.
దీర్ఘాయుష్మాన్భవ
శర్మగారు! కృతజ్ఞతలు
Deleteచౌదరి గారు! ధన్యవాదాలు. మీరు నా గురించి మరీ ఎక్కువ చెప్పారనిపించింది. మీ అభిమానానికి కృతజ్ఞతలు.
ReplyDelete
ReplyDeleteమేటిగ జేసిరి నిటులన్
"కోడుల" కూర్పును జిలేబి కోటయు గానన్
బూడిద పాలన జేసిరి
వాటిన్! శ్రీనిలయ వాస వారధి బోయెన్