బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

బ్లాగ్ వేదికలో మంచి,మంచి బ్లాగులకు మాత్రమే చోటు.

బ్లాగ్ వేదికలో మంచి బ్లాగులకు (ఉపయోగకరమైన బ్లాగులకు) మాత్రమే చోటు కల్పిస్తున్నాము. ముఖ్యంగా ఆధ్యాత్మిక,సామాజిక ,సాహిత్యపరమైన బ్లాగులకు మాత్రమే ఇక్కడ అవకాశం కల్పిస్తున్నాము. మీరు కూడా అటువంటి బ్లాగులను నిర్వహిస్తుంటే దయచేసి బ్లాగ్ వేదిక అగ్రిగేటర్లో నమోదు చేసుకోవచ్చు. వివరాలకు క్లిక్ చేయండి.

6 comments:

  1. బ్లాగ్ వేదిక మంచి దే నా ?

    ఎట్లా తెలుసు కోవడం ?

    :)

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. బ్లాగ్ వేదిక 100% మంచిదే! ఎందుకంటే అదొక చిన్న తెలుగు బ్లాగుల అగ్రిగేటర్ కాబట్టి... జిలేబి గారు!

      Delete
    2. భలే వారండీ :)

      మీకు మీరే సర్టిఫికేట్ ఇచ్చేసు కుంటే ఏలా :)

      ఎవరైనా అథారిటీ గల వాళ్ళు ఇచ్చి ఉన్నారా :)

      :)
      జిలేబి

      Delete
    3. ఎవరో ఇచ్చే సర్టిఫికేట్ కోసం మనమేందుకండీ ఎదురు చూడడం.
      మనకి మనమే ఇచ్చుకుంటే పోలా? :)

      Delete
    4. హమ్మయ్య !

      ఇప్పుడు సరస కు వచ్చారు :)

      అట్లాంటప్పుడు మీరెట్లా మిగిలిన బ్లాగురు/బ్లాగర్లు మంచి/మంచి కాదు అని చెప్పుతారు ? తేల్చ గలుగు తారు :) కాకి పిల్ల కాకి కి ముద్దు ఛందం అయిపోయిందే మరి :)
      "బ్లాగ్ వేదికలో మంచి బ్లాగులకు (ఉపయోగకరమైన బ్లాగులకు) మాత్రమే చోటు కల్పిస్తున్నాము" ?

      జిలేబి

      Delete
    5. జిలేబమ్మగారు బ్లాగ్ వేదికకు అనిపించిన మంచి బ్లాగులు అందరికీ మంచి బ్లాగులుగా అనిపించకపోవచ్చు. దానికి నేను ఏమి చేయగలను చెప్పండి? :)

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...