ధార్మిక గ్రంథాలన్నింటి నుండి చక్కని విషయాలను తెలియజేస్తున్న సంచలన పత్రిక: సాక్ష్యం . త్వరలో మరెన్నో ఉచిత పుస్తకాలు, ఆర్టికల్స్ రానున్నాయి. వీడియో ప్రసంగాలు, ఇంటర్వూలు, వివిధ ప్రముఖుల పరిచయాలు, వారి అనుభవాలు, భక్తి ప్రవచనాలు అందించనున్నాము. మరింతగా ఆదరిస్తారని కోరుకుంటూ మీ సాక్ష్యం ఎడిటర్.
అవునంటారా?
ReplyDeleteనాకైతే ఈ సంచలన పత్రిక: సాక్ష్యం బ్లాగువారు మతవిద్వేషాలను రెచ్చగొడుతున్నారన్న అభిప్రాయం కలుగుతోంది.
ఇలా రెచ్చ్అగొట్టే ధోరణిలోనూ నిందలతో, నిలదీయటాలతో నడిచే వ్యాసాలతోనూ వీరు చేస్తున్నది సమాజసేవ మాత్రం కాదు.
ఈ బ్లాగునే సమాజం నిలదీయవలసిన అగత్యం కనిపిస్తోంది నాకు.