బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

బ్లాగ్ వేదికలో మీ పాత టపాలు

బ్లాగ్ వేదికలో పాత టపా లింకులను ఇవ్వాలని సంకల్పించాము.ఈ బాధ్యతను స్వయంగా మీపై పెట్టాము. మీరు చేయాల్సిందేమిటంటే మీ పాత టపా గురించి రెండు లైన్లు చక్కగా వ్రాసి ,ఆ టపా యొక్క లింక్ ను ఈ క్రింది Comment boxలో పంపండి.బ్లాగ్ వేదికలో అందిస్తాము.మీ సహకారం ఎల్లప్పుడూ కోరుకుంటూ...మీ బ్లాగ్ వేదిక టీం.

3 comments:

  1. నేను నా బ్లాగులో వ్రాసిన వ్యాసాల్లోకెల్లా నాకు ఇష్టమైనవి ప్రముఖ కార్టూనిస్టుల గురించి వ్రాసినవి. ఈ కింది లింకు నొక్కి ఆ వ్యాసాలూ అన్నీ చదువవచ్చు:

    http://saahitya-abhimaani.blogspot.in/search/label/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE%E0%B1%81%E0%B0%96%20%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9F%E0%B1%82%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81%E0%B0%B2%E0%B1%81

    ReplyDelete
  2. "శ్రీకారం చుట్టుకుంది బ్లాగు పుస్తకం"అంటూ వేసిన ఈ నా మొదటి పోష్టు అంటే ఒక్క కామెంటు రాకపోయినా ఇష్టమే(ఇప్ప్పుడక్కడున్న ఒక్క కామెంటూ నా పాత స్నేహితుడిది:-)<), యెందుకంటే మొదటి అడుగు కాబట్టి.అప్పటి వరకూ నేను రాసిన సీస పద్యాలు ఒక పది వుంచాను!

    http://harikaalam.blogspot.in/2014/02/blog-post.html

    ReplyDelete
  3. http://upendar16.blogspot.in/2014/11/blog-post_22.html

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...