సాక్ష్యం మేగజైన్ గూగుల్ క్రోమ్ లో ఓపెన్ కావడం లేదు.ఎందుకో అర్ధం కాలేదు. దయచేసి కారణం ఏమిటో తెలిస్తే తెలియజేయగలరని ఆశిస్తున్నాను.
Sakshyam TV త్వరలో అన్ని హంగులతో...
Sakshyam TV ద్వారా ఆధ్యాత్మిక ప్రసంగాలతో పాటు సమాజిక విషయాలు, సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన సమాచారాన్ని వీడియోల రూపంలో అందించనున్నాము. అంతే కాకుండా ప్రత్యక్ష న్యూస్ చానెళ్లు, స్పోర్ట్స్ చానెళ్లు వీక్షించవచ్చు. అన్ని రంగాలకు సంబంధించిన సమాచారాన్ని మీకు అందిస్తూనే ఉంటాము. ఎప్పటిలానే మీ ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉంటారని ఆశిస్తూ...మీ సాక్ష్యం గ్రూప్.
బ్లాగ్ వేదికలో మీ బ్లాగులను చేర్చండి.
మీ బ్లాగును బ్లాగ్ వేదికతో జతచేయండి. వివరాల కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి.
బ్లాగ్ వేదిక మరికొంత నూతనంగా!
పల్లా కొండలరావుగారు, వారి కుమారుడు అరవింద్ గారి సహకారంతో బ్లాగ్ వేదికను మరికొంత నూతనంగా తయారు చేసాను.బ్లాగు వేదికలో ముందుగా 20వరకూ తాజా టపాలు ప్రదర్శించబడతాయి. వీటి సంఖ్యను పెంచే ప్రయత్నాన్ని అరవింద్ గారు చూస్తున్నారు.ఇక లేటెస్ట్ అప్ డేట్ తో కూడిన మిగతా బ్లాగులన్నీ బ్లాగ్ విడ్జెట్స్ ద్వారా ప్రదర్శించబడతాయి.గమనించగలరు. బ్లాగ్ వేదికకు ఎంతగానో సహకరించిన పల్లా కొండలరావుగారికి, అరవింద్ గారికి బ్లాగ్ వేదిక తరుపున సాక్ష్యం గ్రూప్ తరుపున హృదయపూర్వక కృతజ్ఞతలు.
Subscribe to:
Posts (Atom)

