బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

ప్రియమైన బ్లాగు వీక్షకులారా! దయచేసి ఈ సమస్యకు పరిష్కారం చూసించగలరు?

సాక్ష్యం మేగజైన్ గూగుల్ క్రోమ్ లో ఓపెన్ కావడం లేదు.ఎందుకో అర్ధం కాలేదు. దయచేసి కారణం ఏమిటో తెలిస్తే తెలియజేయగలరని ఆశిస్తున్నాను.

4 comments:

  1. మీ బ్లాగులో ఉన్న <iframe / Popup Ads / Direct downloads without User permissions వల్ల గూగుల్ సర్చ్ ఇంజన్లోలో, బ్రౌజర్ లో సైట్ రాంకింగ్ తగ్గిస్తుంది , అలాగే , క్రోం లో వార్నింగ్ మెసేజ్ ఇస్తుంది.

    ఇది పోవాలంటే, బ్లాగులో ఉన్న <iframe tags / Popup ads వంటివి తొలగించండి. ఉదాహరణకు మీరు ఉపయోగించే Facebook like box కూడా <iframe tag కలిగి ఉన్నది.

    పూర్తి వివరాలకొసం క్రింది లింక్ ను చూడండి.
    http://aw-snap.info/articles/blogger-malware.php

    ReplyDelete
    Replies
    1. అరవింద్ గారికి కృతజ్ఞతలు. iframe , Direct downloads without User permissions,<iframe tags గూర్చి నా బ్లాగు ఎక్కడ కలిగియున్దో ఒకసారి చూచించగలరు.. www.sakshyammagazine.com.ఇంకా గూగుల్ క్రోమ్ లో ఎర్రర్ మెసేజ్ రాకుండా ఉండాలంటే ఏమి చేయాలి?

      Delete
  2. ముందుగా http://www.kproxy.com/ ని ఓపెన్ చసి అందులో www.sakshyammagazine.com ని ఓపెన్ చేయండి.

    ReplyDelete
    Replies
    1. మీ సూచనకు కృతజ్ఞతలు సర్!

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...