పల్లా కొండలరావుగారు, వారి కుమారుడు అరవింద్ గారి సహకారంతో బ్లాగ్ వేదికను మరికొంత నూతనంగా తయారు చేసాను.బ్లాగు వేదికలో ముందుగా 20వరకూ తాజా టపాలు ప్రదర్శించబడతాయి. వీటి సంఖ్యను పెంచే ప్రయత్నాన్ని అరవింద్ గారు చూస్తున్నారు.ఇక లేటెస్ట్ అప్ డేట్ తో కూడిన మిగతా బ్లాగులన్నీ బ్లాగ్ విడ్జెట్స్ ద్వారా ప్రదర్శించబడతాయి.గమనించగలరు. బ్లాగ్ వేదికకు ఎంతగానో సహకరించిన పల్లా కొండలరావుగారికి, అరవింద్ గారికి బ్లాగ్ వేదిక తరుపున సాక్ష్యం గ్రూప్ తరుపున హృదయపూర్వక కృతజ్ఞతలు.
సర్. క్రొత్తగా బ్లాగులు రాయాలని ఉన్న నాలాంటి వారికొరకు మీరు బ్లాగు క్రియేట్ చెయ్యడం గురించి రాస్తున్నందుకు థాంక్స్ .కొత్త గా తయారుచేసిన వేదిక ఏమంత బాలేదు .బ్లాగ్ విడ్జెట్స్ ద్వారా స్పీడ్ గా వస్తున్నాయి .క్రొత్త దాంట్లో స్లో గా ఉంది . బ్లాగు పేరు బ్లాగు టైటిల్ కలిసిపోయి ఒకే కలర్ బాగోలేదు . టైమే లేదు . నా కంప్యూటర్ లో హేంగ్ అవుతుంది . పాతది బాగుంది . ఇంతకూ ముందులా సైట్ స్పీడ్గా లేదు . పాతదే ఉంచాలని నా సలహా
ReplyDeleteఒక అగ్రిగేటరే నడుపుతున్న మీకు బ్లాగ్ క్రియేట్ చెయ్యడం రాదంటే ఆశ్చర్యం.ఇతరుల కోసమైనా తప్పదులెండి.బ్లాగ్ వేదిక బాగుందని ఇతర మిత్రులు మెయిల్స్ కూడా పంపించారు.ఇంకన్నా మెరుగ్గా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేస్తానులెండి.
Delete