త్వరలో మొబైల్ బిల్లులు భారీగా తగ్గబోతున్నాయ్. ప్రతి యేటా తగ్గుతున్న ఈ మొబైల్ బిల్లులు ఈ సారి భారీగా తగ్గనున్నాయని రిపోర్టులు తెలియజేస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఏర్పడిన టెలికం కంపెనీల మధ్య పోటీ, డేటా, వాయిస్ సేవలను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావడంతో ఆకాశంలో ఉన్న మొబైల్ బిల్లులు నేలకు దిగివచ్చిన సంగతి తెలిసిందే..అవి ఇంకా 30 శాతం తగ్గనున్నాయట...Read more
ఇది ఒక స్పామ్. ఈకామెంటు పలు సైట్లలో పెట్టారు మీరు. ఇది బాగాలేదు. అలా చేయకండి. దయచేసి వీటిని తొలగించండి. టపాలకు ఏమీ సంబంధంలేని కామెంట్ పెట్టటం సదుపాయాన్ని దుర్వినియోగం చేయటమే అవుతుంది.
ReplyDeleteఇది స్వామ్ కామెంట్ కాదు శ్యామలీయం సర్.Govt jobs ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియజేసే ఉద్దేశ్యంతో ఆ కామెంట్లు పెట్టాను. కొంతమందికి తప్పనిసరిగా ఉపయోగపడుతుంది.
ReplyDeleteమంచిది. ఉద్దేశం దొడ్డదే ఐనా విధానం నాకు మాత్రం నచ్చలేదు. మీరు మీ బ్లాగులో ఒక టపా పెడితే సరిపోయేది. ఆటపా క్రిందనే మీరొక వ్యాఖ్యనూ ఇలా పెడితే మాలికలో అదీ స్ఫుటంగా కనిపించేది ఎలాగూ. అన్ని బ్లాగుల్లోనూ వ్యాఖ్యపెట్టటం అవసరం కాదు కదా. అవసరం అనుకుంటే మీరు ఆ వ్యాఖ్యను ఎక్కువరోజులు మాలికలో కనిపించేలాగూ చేయవచ్చును. ఆలోచించండి.
ReplyDelete