బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

బ్లాగును క్రియేట్ చేయడం ఎలా?

నోసాక్షిలాంటి వారితో పాటు కొంతమంది నాకు కొత్తగా బ్లాగును క్రియేట్ చేయాలంటే ఏమి చెయ్యాలంటూ కామెంట్లు, మెయిల్స్ పంపుతున్నారు. వీరందరి సౌకర్యార్థం కొత్తగా బ్లాగును ఎలా క్రియేట్ చెయ్యాలి? దానికి టెంప్లేట్ ఎలా సెట్ చేయ్యాలి? కొన్ని లేటెస్ట్ విడ్జెట్ ఎలా అమర్చుకోవాలి? బ్లాగును ఆదాయమార్గంగా ఎలా మార్చుకోవాలి ఇత్యాది విషయాలను మీ కొసం అందిస్తాను. ఇది కేవలం కొత్తవారి కోసమే! దయచేసి ఇప్పటికే బ్లాగరుగా ఉన్నవారు విసుక్కొవద్దని మనవి. వీలయితే మీ సలహాలు అందించండి. కొత్త బ్లాగర్లకు అనుకూలంగా ఉంటుంది, సహకారంగా ఉంటుంది.తరువాతి పోస్టులో కలుద్దాం బై!!

4 comments:

  1. కొత్తవారెప్పుడూ ఉంటూనే ఉంటారు. మీ ప్రయత్నానికి అభినందనలు. విసుగు ను పట్టించుకోకుండా ముందుకెళ్లండి.

    ReplyDelete
  2. బ్లాగు ట్యుటోరియల్స్ ఆల్రెడీ ఉందిగా... ఇది అందరి కోసం.. ఇంకా కొత్త విషయాలు ఉంటే తప్పకుండా రాయండి..

    http://telugublogtutorial.blogspot.in/

    ReplyDelete
    Replies
    1. తప్పకుండా జ్యోతిగారు.వీలాయితే ఈ బ్లాగు గురించి కూడా తెలియజేస్తాను. ఎదో నావంతు ప్రయత్నంగా కొన్ని విషయాలు అందించాలని అనుకుంటున్నాను.కృతజ్ఞతలు.

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...