బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

తెలుగు బ్లాగులకు విజిటర్ల సంఖ్య చాలా తగ్గిపోయింది.

కూడలి మూసివేత కారణమో లేక తెలుగు బ్లాగుల టపాలలో పస లేకో మొత్తానికి బ్లాగ్ విజిటర్ల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. తెలుగు బ్లాగుల జోలికి పోవాలంటే ఏదోలా అనిపిస్తోంది. మాలిక,బ్లాగిల్లు అగ్రిగేటర్లు చూసినా పెద్దగా చదవదగ్గ మేటరేమీ కనిపించడం లేదు. అగ్రిగేటర్లలో గాంధిక బాషల బ్లాగులు ఎక్కువైపోయాయి. కథలు,సాహిత్యం,ఆధ్యాత్మికంతో కూడిన బ్లాగులు చాలా వరకూ తగ్గిపోయాయి. ఇలా అయితే కొన్నాళ్ళకు తెలుగు బ్లాగుల ప్రపంచం కనుమరుగవడం ఖాయంగా తోస్తుంది.

1 comment:

  1. కూడలి మూసివేత 50% కారణమనిపిస్తుంది. ఇంతేకాక బ్లాగర్లు , ముఖపుస్తకం లోకి వెళ్ళి అక్కడ ఎక్కువ క్రియాశీలకంగా ఉన్నారు.

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...