Profile creation మీ వెబ్ సైట్కు ట్రాఫిక్ ని పెంచే సులభమైన మరియు శక్తివంతమైన SEO ఒకటి. Google, Bing వంటి శోధన ఇంజన్లు, మీ వెబ్సైట్ ను వివిధ ప్లాట్ఫారమ్ల్లో జాబితా చేయబడి ఉంటే ఈ సెర్చింజన్లు త్వరగా గుర్తించి వీక్షకులకు చేరవేస్తాయి. దీని కోసం Profile creation సైట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి.
మీ బ్లాగుకు గూగుల్ సెర్సింజన్ ద్వారా విజిటర్స్ పెరగాలంటే ఏమి చేయాలి?
హాయ్ రీడర్స్....
నిజానికి మన బ్లాగులో మనం ఎంత గొప్ప ఆర్టికల్స్ రాసినా Google సర్చ్ పేజీలో అదీ మొదటి పేజీలో రాకపోతే ఎటువంటి ఉపయోగం ఉండదు. దానికోసం మనం చాలా శ్రమించవల్సి ఉంటుంది. మన బ్లాగు SEO సెట్టింగ్స్ చేయాలి. Template బాగుండాలి. ఇతరత్రా చాలా ఉన్నప్పటికీ ముఖ్యంగా మన బ్లాగులకు బ్యాక్ లింక్స్ లేకపోతే ఎటువంటి ఉపయోగం ఉండదు. ఈ బ్యాక్ లింక్స్ అనేవి మన బ్లాగు గాని, మన వెబ్ సైట్ ను గాని ముందుకు తీసుకురావడానికి ఎంతో ఉపయోగపడతాయి. ఎన్ని వేల బ్యాక్ లింక్స్ ఉంటే అంతగా మన బ్లాగ్ ర్యాంకింగ్ లో ఉంటుంది. విజిటర్స్ కూడా అంతగా పెరుగుతారు. దానికోసం మనం చేయాల్సింది మన బ్లాగుకు బ్యాక్ లింక్స్ ను ఏర్పరచుకోవడమే!
మరిన్ని వివరాలకు ఈ లింక్ Top 10 Trusted Websites to Buy Backlinks for Your Site In 2017 ను విజిట్ చేయండి.

మీ బ్లాగ్ Footer లోని Powered by Blogger ను Remove చేయడం ద్వారా అందంగా మలుచుకోండి.
హాయ్ బ్లాగ్ వేదిక రీడర్స్,
బ్లాగ్ ను Website లుక్ తీసుకురావడం ద్వారా అందంగా ఉంటుంది. దాని కోసం మనం కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.అందులో భాగంగా ఈరోజు మీకు మీ బ్లాగు footer లోని Powered by Blogger ను ఎలా డిలీట్ చేయాలో తెలుసుకోండి.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

Popular Tech Blogs With High Page Authority for Link Building and Commenting
Blog Commenting: The Best Way to comment on Blogs
http://mashable.com, http://gizmodo.com, http://gigaom.com, http://www.zdnet.com, http://ogbongeblog.com, http://thatnaijablog.com, http://blogs.computerworld.com http://googleenterprise.blogspot.com/ http://www.howtogeek.com/ http://www.itbusinessedge.com/ http://www.itbusinessedge.com/ http://techeblog.com http://engadget.com http://venturebeat.com http://datechguyblog.com http://www.techcrunch.com/ http://www.theverge.com/ http://gigaom.com/ http://thenextweb.com/ http://9to5mac.com/ http://www.macrumors.com/ http://www.bgr.com/ http://androidcommunity.com/ http://geeky-gadgets.com/ http://geekwire.com http://techcrunch.com http://www.fonearena.com/blog http://www.techzim.co.zw http://terrywhite.com http://allbloggintips.com http://techlila.com http://bivori.com http://doncaprio.com https://www.3ptechies.com https://www.3ptechies.com http://eobasi.com http://techvilla.com http://eobasi.com http://blog.clove.co.uk/ http://blog.linkedin.com/ http://www.androidguys.com/ http://www.infologs.net http://hackaday.com/ http://insideTech.com http://techmarketingbuffalo.com http://www.wired.com/ http://www.huffingtonpost.com/tech/ http://www.ubergizmo.com/ http://www.theverge.com/ http://www.cnet.com/ http://9to5google.com http://mynokiablog.com http://techmeme.com http://arstechnica.com/ http://zdnet.com/ http://arewatech.com http://productivewriters.com/ http://oddblogger.com/ http://www.blogelina.com/ http://moneyearningmethods.net/ http://www.getpaidtowriteonline.com/ http://www.windowstalk.org/ http://weblogbetter.com/ http://just-ask-kim.com/ http://nickstraffictricks.com/ http://kaiserthesage.com/ http://www.cravingtech.com/ http://www.joystiq.com/ http://adwords.blogspot.com/ http://www.extremetech.com http://thewirecutter.com http://www.technologyreview.com/ http://www.geekwire.com http://www.problogger.net/ http://bloggingwithamy.com

మాలిక స్తంభించిపోయింది. The Maalika is frozen
గత రెండు రోజుల నుండి మాలికలో పోస్టులు, కామెంట్లు అప్ డేట్ కావడం లేదు. మాలిక యాజమాన్యం వారు గుర్తించారో,లేదో తెలీయడం లేదు. కూడలి మూతబడిన తరువాత "మాలిక" మాత్రమే బ్లాగర్లకు పెద్ద దిక్కు అయ్యింది. ఇటువంటి పరిస్థితులలో మాలిక స్థంభించిపోవడం తెలుగు బ్లాగర్లకు, రీడర్లకు చాలా పెద్ద ఇబ్బందే!
బ్లాగింగ్ లో ఉన్న ఆనందం చాలా గొప్పది.
మన భావాలుగాని, మన ఆలోచనలుగాని నలుగురితో పంచుకునే ఓ గొప్ప వేదిక బ్లాగ్. నాకైతే ఖాళీ దొరికితే చాలు ఈ బ్లాగింగ్ చేయడంలోనే సమయం గడుపుతాను. నా ప్రధాన దినచర్యలుగా పుస్తక పఠనం, బ్లాగింగ్ ఉన్నాయి.తెలుగు బ్లాగుల ప్రపంచంలో దొరకని అంశమంటూ ఏదీ లేదు. ప్రతి అంశం మీదా తెలుగు బ్లాగులున్నాయి. మీరు కూడా వీలయితే మీకు తెలిసిన స్నేహితులకు... బ్లాగులను చదవడం బ్లాగింగ్ చేయడం గూర్చి తెలియజేసే ప్రయత్నం చేయండి. మిగత భాషల కంటే మన తెలుగు బ్లాగులను ఉన్నత స్థితిలో ఉంచాల్సిన బాధ్యత మనదే! అవునంటారా? కాదంటారా?
Subscribe to:
Posts (Atom)