ఈమధ్య గూగుల్ సర్చ్ లో వెతుకుతున్నప్పుడు కొన్ని ఓల్డ్ బ్లాగులు కనిపించాలి. వాటిని చదువుతుంటే చాలా ఆహ్లాదంగా ఫీలవ్వడం జరిగింది. నిజం చెప్పాలంటే ఇప్పుడు వస్తున్న బ్లాగుల్లో చాలా వరకూ బోరు కొట్టించేవే! బలమైన సబ్జెక్ట్ ఏదీ కనిపించడం లేదు, సరికదా వాటి దరిదాపులకు కూడా పోబుద్ధి కావడం లేదు. బ్లాగులు చదవాలన్న ఇంట్రెస్ట్ క్రమేపీ తగ్గిపోతుంది. మన తెలుగులో మంచి,మంచి బ్లాగులు రావాలి. వచ్చిన కొంతమంది కామెంటేటర్లు బ్రతకనివ్వడం లేదు. ఇదంతా దృష్టిలో పెట్టుకుని బాగా పాతబడిపోయిన మంచి బ్లాగులు అన్నీ కలిపి ఒక లిస్ట్ గా ఇస్తే చదువుకోవడానికి వీలుగా బాగుంటుందన్న ఉద్దేశ్యంతో ఓల్డ్ బ్లాగులను సేకరించడం జరుగుతుంది. దయచేసి మీ దృష్టిలో, మీకు తెలిసిన ఓల్డ్ బ్లాగులుంటే వాటి లింక్ లను క్రింది కామెంట్ బాక్స్ లో ఇవ్వవల్సిందిగా కోరుచున్నాను.
మహారాష్ట్ర - హర్యానా ఎన్నికలతో జమిలి ఎన్నికల ఊహాగానాలకు తెరపడినట్టే!
జమిలి ఎన్నికల ఊహాగానాలకు తెరపడినట్టే! : 2019 ఎలక్షన్లలో మోడీ ప్రభుత్వం బంపర్ మెజారిటీతో అధికారంలోకి రాగానే.. మూడేళ్లలోనే ఎన్నికలు ఉంటాయంటూ ఒక ప్రచారమ మొదలైంది. దేశంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకూ - లోక్ సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని బిజేపి పార్టీ వాళ్లు ముచ్చటపడుతూ వచ్చారు. దీనికి జమిలి ఎన్నికలంటూ పేరు కూడా పెట్టారు. ప్రత్యేకించి ప్రధాని మోడీ-హోమ్ మంత్రి అమిత్ షాలకు ఆ ఆసక్తి చాలా ఉందని స్పష్టం అయ్యింది. అయితే దీంతో అవిగో.. ఇవిగో.. ఎన్నికలంటూ హడావుడి మొదలైంది. ఏపీలో కూడా ప్రతిపక్ష పార్టీ వాళ్లు మూడేళ్లలో ఎన్నికలు వచ్చేస్తాయంటూ ప్రచారం మొదలుపెట్టారు.
అయితే కొన్నాళ్లుగా అందుకు సంబంధించి హడావుడి లేదు. మోడీ-అమిత్ షా ద్వయం కూడా అందుకు సంబంధించి మంత్రాంగం సాగిస్తున్న దాఖలాలు లేవు. ఆ సంగతలా ఉంటే.. మహారాష్ట్ర - హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తీరును గమనించాకా.. ఇప్పట్లో మోడీ ప్రభుత్వం ఎన్నికలంటూ హడావుడి చేసే అవకాశాలు తగ్గిపోయాయి.

Google Adsense Alternatives 2019-టాప్ 10 ఉత్తమ AD NETWORK సైట్లు
Google Adsense Alternatives 2019-టాప్ 10 ఉత్తమ AD NETWORK సైట్లు
గూగుల్ యాడ్ సెన్స్ అకౌంట్ లేని వారికోసం, గూగుల్ తో సమానమైన ఇతర నెంబర్ వన్ AD Network సైట్ల లిస్ట్ మీకోసం. వివరాలకు క్రింది లింక్ ద్వారా All Techbook బ్లాగు చూడండి.Top 10 Best Google Adsense Alternatives 2019
Subscribe to:
Posts (Atom)