మీ బ్లాగును బ్లాగ్ వేదికలో చేర్చుటకు ఈ Comment box
కి మీ బ్లాగ్ URL ,మీ బ్లాగ్ గురించి రెండు మాటలు టైపు చేసి పంపించండి చాలు.24గం||లలో మీ బ్లాగును పరిశీలించి తీసుకోవడం జరుగుతుంది.
గమనించప్రార్ధన
* బ్లాగ్ వేదిక లోగో మీ బ్లాగుకు తప్పనిసరిగా జతచేసి సహకరించగలరు. బ్లాగ్ వేదిక లోగో అతికించని బ్లాగులు స్వీకరించబడవు.
* మంచి,మంచి మీ టపాలను పరిచయం చేసి మీ బ్లాగ్ లింక్ ఇవ్వడం,మీకు ముందుగా తెలియజేయడం జరుగుతుంది.
* త్వరలో ఎన్నో వినూత్న ఫీచర్లు. * బ్లాగ్ వేదిక లోగో *
గమనించప్రార్ధన
* బ్లాగ్ వేదిక లోగో మీ బ్లాగుకు తప్పనిసరిగా జతచేసి సహకరించగలరు. బ్లాగ్ వేదిక లోగో అతికించని బ్లాగులు స్వీకరించబడవు.
* మంచి,మంచి మీ టపాలను పరిచయం చేసి మీ బ్లాగ్ లింక్ ఇవ్వడం,మీకు ముందుగా తెలియజేయడం జరుగుతుంది.
* త్వరలో ఎన్నో వినూత్న ఫీచర్లు. * బ్లాగ్ వేదిక లోగో *
http://srideepthirajakumar.blogspot.in
ReplyDeletepersonality development with real life skills to motivate telugu people in good way, then go to english.
ఆర్యా! మీ బ్లాగును బ్లాగ్ వేదికకు జతచేసామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము.దయచేసి బ్లాగ్ వేదిక లోగో మీ బ్లాగుకు జతచేయగలరు.
Deleteఅంతకు క్రితం నా బ్లాగ్ మీ బ్లాగ్ వేదిక లో జతచేసే ఉంది . ఇప్పుడెందుకు మిస్ అయ్యిందో తెలియదు. ఎనీ హౌ .. నా బ్లాగ్ http://vanajavanamali.blogspot.in నా బ్లాగ్ సాధారణమైన బ్లాగ్. మీకు నచ్చితే నా బ్లాగ్ ని జతపరచ గలరు. ముందస్తు ధన్యవాదాలు . వనజ తాతినేని.
ReplyDeleteమీకు కలిగిన అసౌకర్యానికి క్షమించగలరు.మీ బ్లాగును బ్లాగ్ వేదికకు జతచేయడం జరిగింది.గమనించగలరు.
Deletedracharyaphaneendra.WordPress.com
ReplyDeletedracharyaphaneendra. blogspot.com
drphaneendra.WordPress. com
drphaneendra.blogspot. com
ఆర్యా! మీ బ్లాగులను బ్లాగ్ వేదికకు జతచేయడం జరిగింది.గమనించగలరు.మీ బ్లాగులకు తప్పనిసరిగా బ్లాగ్ వేదిక లోగో అతికించగలరు.
Deleteబ్లాగ్ వేదికి వారికి,
ReplyDeleteనా బ్లాగు http://kalasahiti.blogspot.in/ ని ఇందులో పొందుపరచగలరని కోరుతున్నాను. ఇది ప్రధానంగా ఫైనార్ట్స్ కు సంబంధించిన బ్లాగు.
ధన్యవాదాలు
పి.మోహన్
ఆర్యా! మీ బ్లాగులను బ్లాగ్ వేదికకు జతచేయడం జరిగింది.గమనించగలరు.
DeleteSir/madam
ReplyDeletePlease add my blog in Blog vedika so that my posts will be known to as many blog readers as possible. I am posing poetry now but will be posting what all I write in this blog. URL of my blog :
https://roadsgonowhere.wordpress.com/
Thanks in anticipation hrk (Hanumantha Reddy Kodidela)
ఆర్యా! మీ బ్లాగును బ్లాగ్ వేదికకు జతచేసామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము.దయచేసి బ్లాగ్ వేదిక లోగో మీ బ్లాగుకు జతచేయగలరు.
Deleteబ్లాగ్ వేదిక వారికి,
ReplyDeleteనా బ్లాగ్ ను మీ వేదికలో కలప గలరు.
నా బ్లాగ్ యుఆర్ఎల్: http://teluguvartalu.com/
జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో జరిగే ముఖ్యమైన రాజకీయ ఆర్ధిక పరిణామాలను విశ్లేషించే బ్లాగ్. పోటీ పరీక్షల అభ్యర్ధులకు ఉపయోగపడుతుందని ఈనాడు పత్రిక ప్రకటించిన బ్లాగ్.
ధన్యవాదాలు!
విశేఖర్ గారు మీ బ్లాగును బ్లాగు వేదికకు జతచేయడం జరిగింది గమనించగలరు. మీ బ్లాగును రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్లలో నేనూ ఒకడిని. మంచి బ్లాగ్. బ్లాగ్ వేదికను సంప్రదించినందుకు ధన్యవాదములు.
Deleteగమనిక
ReplyDeleteమీ వేదిక లోగో బ్లాగ్ విడ్గెట్ ద్వారా కలిపాను. కానీ అది ట్రయాంగిల్ గా మాత్రమే కనిపిస్తోంది. ఇది మీ సమాచారం కోసం.
-విశేఖర్
లోగోను సరిచేశాను సర్. మీ బ్లాగులో కొత్త కొడును ఉంచితే లోగో డిస్ ప్లే అవుతుంది.కృతజ్ఞతలు..
Deletehttp://shankaratnam.blogpost.in
ReplyDeleteసర్ మీ బ్లాగు ఓపెన్ కావడం లేదు.గమనించగలరు.
Deleteకె.ఎస్.చౌదరి గారు ధన్యవాదాలు.
ReplyDeleteకూడలి వారు తమ అగ్రిగేటర్ ను క్లోజ్ చేసినందున సదర్శకులు మీ అగ్రిగేటర్ ద్వారా నా బ్లాగ్ కు రావచ్చని ఒక పోస్ట్ ద్వారా ప్రకటిస్తాను. అందుకు మీకు అభ్యంతరం లేదని భావిస్తూ. ఒకవేళ అభ్యంతరం ఉన్నట్లయితే చెప్పండి. పోస్ట్ తొలగిస్తాను.
-విశేఖర్
చాలా,చాలా సంతోషం సర్. తప్పనిసరిగా ప్రకటించగలరు. ధన్యవాదములు.
Deleteఇదేమి చోద్యం విశేఖర్ గారూ
Deletewww.bhadradriexpress.blogspot.com
ReplyDeleteMy blog carries my views on different topics.Thanks.
Murthy
ఆర్యా! మీ బ్లాగును బ్లాగ్ వేదికకు జతచేసామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము.
Deleteబ్లాగ్ వేదిక వారికి,
ReplyDeleteనా బ్లాగ్ ఇంతకు ముందు మీ బ్లాగ్ వేదికలో జతచేయబడింది.కానీ ఇప్పుడు కనిపించడం లేదు.కారణం తెలియదు.కానీ నాబ్లాగ్ URL http://dotreading.blogspot.in నా బ్లాగు అన్ని రకాల టాపిక్స్ కలగలిపిన బ్లాగ్.మీకు నచ్చితే కలపండి.ధన్యవాదములు.
ఇందు
మీకు కలిగిన అసౌకర్యానికి క్షమించగలరు.మీ బ్లాగును బ్లాగ్ వేదికకు జతచేయడం జరిగింది.గమనించగలరు.
Deleteమీ ఇల్లే మీ ఆఫీసు.మీ ఇల్లే మీ వ్యాపార కేంద్రం.మీ ఇంటి నుండే పని చేస్తూ ప్రతి రోజు పొందండి.ఎవరికీ వారు తమ ఇంటి నుండే పని చేసుకోవచ్చు.ఇంటి గడప దాటి బయటికి వెళ్ళవలసిన అవసరం లేదు.ఎవరి తలుపు తట్ట వలసిన అవసరం లేదు.ఇతరులను ఒప్పించటం, బుజ్జగించటం, ఇతరుల జాలి,దయ, బిక్ష మీకు అవసరం లేదు.తెలివిగా,క్రమశిక్షణతో పని చేయండి-తగిన ప్రతి ఫలం పొందండి.
ReplyDeletewww.indiaonlines.in , www.indiajobsite.in
ఆర్యా! మీ బ్లాగును బ్లాగ్ వేదికకు జతచేసామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము.దయచేసి బ్లాగ్ వేదిక లోగో మీ బ్లాగుకు జతచేయగలరు.
Deleteఆర్యా,
ReplyDeleteమా బ్లాగ్ అడ్రెస్సు http://deepika-neerajanam.blogspot.in/
మీ బ్లోగువేదికలో మమల్ని చేర్చుకోవలసినదిగా కోరుచున్నాం. నీరాజనం ద్వారా ఆధ్యాత్మికతను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం.
దీపిక
ఆర్యా! మీ బ్లాగును బ్లాగ్ వేదికకు జతచేసామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము.
Deletesir
ReplyDeleteనా బ్లాగ్ లింక్ http://manimayuram.blogspot.in/
మీ బ్లాగ్ వేదికలో చేర్చవలసింది గా కోతుతున్నాం
maninath kopalle
http://www.jnanakadali.com/
ReplyDeleteTo Develop the Spirituality and to educate about SanatanaDharma
,all quotes are here.beautiful wishes greetings are herre.please add my blog
Please add my blog myindia-heritage.blogspot.com
ReplyDeleteThis blog is all about ancient & rare temples in India.
Please add my blog to our Blogvedika. My blog is about general topics and its link is
ReplyDeletehttp://anthasoundaryame.blogspot.in/
Please add my blog.
ReplyDeletenarsimhavelumajala.blogspot.in
This comment has been removed by the author.
ReplyDeletewww.mytales.co.in
ReplyDeleteఈ హేవళంబి సంవత్సర ఆది రోజున వివిధ భారతీయ భాషలో మొదలు పెట్టిన ఈ మా online self -publishing www.telugu.mytales.co.in సంస్ధ, ఉత్తమ అభిరుచి గల పాఠకులుకు, రచయితలకు మరియు రచయిత్రులకు మనసారా స్వాగతం పలుకుతోంది .
భిన్నమైన అంశాలతో, విభిన్న పార్శాలతో కూడిన కథలను అందించగల రచయితలును మరియు రచయిత్రులను ఈ మా వేదికను తమ అమూల్యమైన, అమోదయోగ్యమైన రచనలతో విరివిగా వినియోగించుకోమని మా విన్నపం.
మా లేటెస్ట్ కాంటెస్ట్ వివరాలకొరకు :
http://www.telugu.mytales.co.in/component/mytales/story/131
This comment has been removed by the author.
ReplyDeleteక్షమించాలి బ్లాగ్ URL
ReplyDeletewww.telugukathalu645.blogspot.com
https://www.blogger.com/profile/12121701681361463485
ReplyDeleteహితసహితం సాహిత్యం..బ్లాగువేదిక మనసున్న మనుషుల మనసులను గెలుచుకునే వేదిక ..నా నమ్మకానికి తిరుగులేదిక