బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

చంద్రబాబు అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం ఉందా? | Does Chandrababu need to go to assembly?

చంద్రబాబు అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం ఉందా? : 60మందికి పైగా MLAs  ఉన్నప్పుడు అసెంబ్లీని ఏమాత్రం పట్టించుకోలేదు జగన్. అటువంటప్పుడు కేవలం 23మంది MLAలు మాత్రమే ఉన్నప్పుడు చంద్రబాబు అసెంబ్లీకి వెళ్లడం కరెక్ట్ కాదు,మంచిది కాదు. ఎందుకంటే అసెంబ్లీలో నానా గొడవలు సృష్టించి మాటి,మాటికీ స్పీకర్ పోడియంను చుట్టుముట్టే జగన్ పార్టీ ఈసారి అధికారంలో ఉన్నప్పుడు ఇక చంద్రబాబు అండ్ బ్యాచ్ ను బ్రతకనిస్తారా? చంద్రబాబు అసెంబ్లీకి వెళ్లపోవడమే మంచిదని నాఅభిప్రాయం. దీనికిమీరేమంటారు?

17 comments:

  1. ఈ 23 రావడమే ఎక్కువ. చచ్చినోడి పెండ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు మిగిలి ఉన్న కొద్దిపాటి హోదా అనుభవించడం ఉత్తమం. ఉంటుందో పోతుందో తెలీని ప్రతిపక్ష నాయక పోస్టులో సర్దుకోవడమే చెంద్రాలు సారుకు రాసిపెట్టుంది. ఢిల్లీలో చక్రాలు & పీఎం పదవులు అంటూ ఇంకా కలలు కంటే "చివరికి మిగిలేది" సున్నా.

    ReplyDelete
    Replies
    1. అబ్బో!గ్రామసింహం కూడా సంగ్రామసింహం అయిపోయిందే!

      తెదెపాకీ బాబుకీ ఇది కొత్తా?ఫోనిక్స్ పక్షిలా ఎన్నిసార్లు మళ్ళీ పైకి రాలేదు!

      అధికారంలోనే కాదు ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్న ఒకే ఒక ఆజకీయ నాయకుడు చంద్రబాబు!

      రాజమార్గంలో గజరాజు హుందాగా నెమ్మదిగా గంభీరంగా వెళ్తుంటే వూరకుక్కలు ఈర్ష్యపడీ భయపడీ అరిచి అరిచి ఎంత గోల చేసినా రాజాధిరాజులు కూడా ఎక్కడానికి ఉషారుపడే గజరాజుకు ఏమి లోపం?ఆ నడకలోని ఠీవి చూసి పులకిస్తారే తప్ప ఈ తొక్కలో కుక్కని ఎవడు పట్తించుకుంటాదు - గోలకి చిరాకు పుడితే "ఛీ ఛీ వెధవ కుక్క!" అంటారే తప్ప గౌరవించరు కదా!

      ముఖ్యంగా మీలాంటివాళ్లు ద్వేషించడమే చంద్రబాబు గొప్పవాడని చెప్పడానికి
      కొండగుర్తు.

      Delete
  2. ఢీల్లీలో చక్రం తిప్పుదామని కారు సారు పదహారు అన్న కేసీఆర్ ఏం పీకిండు ? జరా సోచ్ కే లిఖో జై...

    ReplyDelete
  3. ఈ రోజు న్యూస్ లో తెలంగాణాలో బీజేపీ విజయం గురించి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ పార్టీ అధినేతలు పండగ చేసుకున్నారు.చూడండి.

    ReplyDelete
  4. మై సోచ్కే లిఖ్టూ, నా సముఝే వొ ఆనాడీ హై మోతరీమా.

    తెరాసకు అసెంబ్లీ స్థాయి కాకపోయినా లోక్సభలో మెజారిటీ ఓట్లు & సీట్లు వచ్చాయి. ఆ వెంటనే జరిగిన జడ్పీ ఎన్నికలలో 32/32 క్లిన్ స్వీప్ చేసింది. నవీన్, మమత & అమరేందర్ గార్ల పరిస్థితి కూడా దాదాపు ఇలానే బాగానే ఉంది. Not as great as dreamt but quite comfortable till next elections.

    కుమారస్వామి, కమల్ నాథ్ & గెహ్లాట్ కన్ను లొట్టపోయినా బతికే ఉన్నారు. అదృష్టం కలిసొస్తే రాష్ట్రంలో పరువు ప్లస్ పదవి నిలుపుకునే అవకాశాలు కొంతయినా ఉన్నాయి.

    ఎటొచ్చే చంద్రాలు సారుకే ధోభీ కా కుత్తా పరిస్థితి దాపురించింది. జగన్ దయ తలుస్తే తప్ప ప్రతిపక్ష హోదా కూడా మిగిలేటట్టు లేదు.

    ReplyDelete
  5. >>జగన్ దయ తలుస్తే తప్ప ప్రతిపక్ష హోదా కూడా మిగిలేటట్టు లేదు.>>
    చంద్రబాబుగారే కేసులేసి జైలుకి పంపారు అని వాగిన కుత్తే, ఎవరి దయాదాక్షిణ్యాలతో బయట తిరుగుతున్నాడో కాస్త బుర్ర వాడి మాట్లాడు. వాయిమూడకపోయాడనుకో మళ్ళీ జైలుకే...గెలవగానే మోడీ కాళ్ళుపట్టుకున్న "ఊరకుక్క" ఎవరో జనం చూస్తూనే ఉన్నారు. కొన్ని ఊరకుక్కల జన్మలంతే హరిబాబుగారు తిట్టినట్లు తిడితేనే సరి అవుతారు.

    ReplyDelete
  6. @ jai,

    నీక్కూడా 50 ఏళ్ళు వచ్చాయి ఏం పీకావ్ ?
    మీ తాత నేతులు తాగారని మాత్రం చెప్పకు.

    ReplyDelete
    Replies
    1. నా వయసు, చదువు, అర్హత, fields of expertise, achievements వగైరాలు అక్కర ఉన్న వాళ్లకు తెలుసును. ఊరందరికీ చాటాల్సిన అవసరం రాలేదు. వాదనలో పసలేక వ్యక్తిగత దాడులకు దిగే వారి రాతలకు రెచ్చిపోయే స్వభావం కాదు నాది.

      Delete
    2. ఎవరూ ఏమీ వాదించకుండానే ప్రతీ చిన్న విషయాన్నీ పట్టుకుని వ్యక్తిగతంగా దాడి చేసేవారి స్వభావం మరీ దరిద్రం. "ఆ మీడియా ఇలా చేస్తోంది, ఈ మీడియా ఇలా రాస్తోంది" అని అంటూనే తన నోట్లో కుళ్ళుని మాత్రం క్లోజ్ అప్ యాడ్ లో లా వాసన చూసుకుని మరీ ఆనందించేవారి జీవితం దరిద్రాతి దరిద్రం!

      Delete
    3. This comment has been removed by the author.

      Delete
    4. చాగంటి విజయ్ భాస్కర్ గారు టీడీపీ & బాబు వీరాభిమాని. ఈ విషయం వారి ట్విట్టర్ చూస్తే స్పష్టంగా తెలుస్తుంది.

      https://twitter.com/vijaybchaganti?lang=en

      ఆయన ప్రత్యేక ప్రతిపత్తి విషయంలో 2016 చంద్రబాబు-జైట్లీ ఫార్ములాను వివరిస్తూ (& సమర్థిస్తూ) రాసిన బ్లాగు చదవండి. ఆయన విషయాన్ని సామాన్యులకు కూడా అర్ధమయ్యే సరసమయిన భాషలో చక్కగా వివరించారు.

      https://vijaybhaskarchaganti.blogspot.com/2016/09/blog-post_10.html

      అప్పటికి ఇప్పటికీ బీజేపీ ఇదే ఫార్ములాకు కట్టుబడి ఉంది. చంద్రబాబు (వేరే ఒత్తిళ్ల దృష్ట్యా?) యూ-టర్న్ తీసుకున్నారు.

      Haribabu Suraneni15 February 2019 at 08:46
      Mr.Jai,
      How an educated person and with very balanced approach on all the other things like you can behave in such a mean way towards andhra people?

      Do you become an athiest to cover up your guilt being a sinner?
      ----------
      మరి మనసంగతి ఏమిటి ?మన హామీ సంగతి ఏమిటి?అంటే దానికి అసలు ప్రత్యేక హోదా అనేదే లేనప్పుడు మేము మీకు హోదా ఎలా ఇస్తాం అని కేంద్రం అంటున్నది .
      అలాంటప్పుడు, CASP లో 30% అదనంగా ఇవ్వమని మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అడిగారు దానికి కేంద్రం మీకు అల ఇవ్వడం కుదరదు. అల మీకుఇస్తే అన్ని రాష్ట్రలు అడుగుతాయి. అంతే కాక బడ్జెట్ లో కకూడా ప్రొవిజన్ లేదు. అలా ఇస్తే ప్రత్యేక హోదా తీసి వేయడం నిష్ప్రయోజనం అవుతది అన్నది .
      ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగారు. అనేక వందల గంటలు సమాలోచనలు జరిపారు. అనేక ఫార్ములాలు తయారుచేయించి ఆర్ధక మంత్రి తో చర్చించారు .
      ఇలా రెండేళ్లు గడిచిపోయింది .
      చివరకు ఒకమార్గం కనుగొన్నారు. CASP లో ఎక్కువ ఇవ్వమంటే కదా మీకుఇబ్బంది, ఇతర రాష్ట్రాలు అడ్డం పడుతాయి అని అంటున్నారు. కాబట్టి మాకు CASPలో ఇచ్చే 30% నిధులను EAP లో ఇవ్వండి అని.
      CASP అనేది అన్ని రాష్ట్రాలకు ఒకే విధం గా ఉంటది అదే EAP అయితే ఏ రాష్ట్రం అవసరనికి అనుగుణం గా ఆ రాష్ట్రానికి ఉంటది, దానిఇతర రాష్ట్రాలు అభ్యంతర పెట్టలేవు

      బాబు ప్రతిపాదనకు కాదు కుదరదు అని చెప్పలేని స్థితి కేంద్రనిది. చివరకు ఈ ప్రతిపాదనకు ఒప్పుకున్నారు .
      ---------
      ఈ భాగం చదివాక కూడా మొదట బాబు గారే యూ టర్న్ తీసుకున్నాడని వాదించగలుగుతున్నావంటే నువ్వసలు మనిషివేనా?

      గృహప్రవేశానికి వచ్చేటప్పటికే ప్రత్యక హోదా ఇవ్వకూడదనే నిర్ణయం తీసుకోబట్టే కదా ఆ కధంతా నడిచింది!నువ్వు చెప్తున్న 2016 చంద్రబాబు-జైట్లీ ఫార్ములా వాళ్ళు ఉదారంగా ఇచ్చినది కాదు.అప్పటికే హోదా ఇవ్వడం కుదరదని చెప్పేశాక బాబు తన సొంత తెలివితో ఆలోచించి వాళ్ళు తప్పించుకోలేని ప్రతిపాదన చేస్తే ఏడుపుగొట్టు మొహంతో ఒప్పుకున్నారని చంద్రబాబు లాంటి సమర్ధుడు అధికారంలో లేకపోతే మేము చంకనాకిపోవడం చూసి తరించాలన్న పైశాచికపు ఈర్ష్యతో ఉన్న నీకు అర్ధం కాలేదు గానీ ఆ భాగం ఒక్కసారి చదవగానే నాకు అర్ధమైంది!

      నిన్ను ఇదివరకే అడిగాను వాళ్ళు హోదా ఇవ్వలేమని చెతులెత్తేశాక ప్యాకేజీ కోరుకుంటే బాబుని బ్లేం చెయ్యడం ఎట్లా కుదురుతుందని, గుర్తుందా?అయినా అది నీకు ఎక్కలేదన్నమాట!ఈ సంభాషణ ఎదురెదురు జరిగి ఉంటే నీ రెండు చెంపలమీదా నా ఎడంకాలి చెప్పుతో ఎడాపెడా వాయించి ఉండేవాణ్ణి!

      నీలాంటి నీచుడికి ఏకవచనం వాడినందుకు శ్యామలీయం నన్ను తప్పు పట్టాడు.ఏం చదివావురా నువ్వు?సంస్కారం లేని చదువు దేనికిరా తగలెయ్యటానికి కాక?నిన్నటి వరకు నీ ప్రాంతానికి అన్యాయం జరిగిందని అలమటించినవాడివి ఇవ్వాళ మా ప్రాంతానికి అన్యాయం జరగాలని కోరుకోవడం ఏంట్రా!ఇదే తెలంగాణ సంస్కృతి అయితే అంతకన్న దరిద్రమైన సంస్కృతి ఇంకోటి ఉండదు - నిన్ను చూసి తేలంగాణ వాసులు సిగ్గుపడాలి!ఇంకెప్పుడూ నా బ్లాగులో కామెంట్లు వెయ్యొద్దు.వేస్తే తీసెయ్యొచ్చు. కానీ ఎడ్మిన్ సెక్షన్లో నీ పాపిష్ఠి పేరుని చూడాలంటేనే అసహ్యంగా ఉంది. ఓకేనా?

      P.S:అసలు ఆంధ్ర ఆలో బి జే పి ఉనికి ఎంతా?
      దాని సత్తా ఎంతా
      ఎపుదన్న అధికారం లో ఉందా
      ఆ పార్టీకి పోయేది ఏముంది ఏమి లేదు
      కాని నష్టపోయేది ఎవరన్న ఉన్నారు అంటే అది ఖచితంగా మన రాష్ట్రమే అంటే మనమే మన భావి తరాలే
      చంద్రబాబు లాంటి సమర్ధుడు ఉంటేనే పరిస్థితి ఇలా ఉంది అదే ఇంకొకరేవరన్నా ఉంటె మన భవిష్యత్తు ఏమిటి ?

      Delete

      Anonymous15 February 2019 at 17:05
      Well said. This Jai deserves every word of it. విషం నింపుకున్న మనిషి కదా మరి.

      ఎంత విషం కాకపోతే వర్మ తీసిన ఎన్.టి.ఆర్ సినిమా ట్రైలర్ చూసాడట, కామెడీగా అనిపించిందట. ఆంధ్రులు, ఆంధ్రప్రదేశ్ అంటేనే ఈయనకు విద్వేషంతో బాటు ఇప్పుడు కామెడీ కూడా అన్నమాట.

      Delete
    5. హరిబాబుగారూ,
      గొట్టిముక్కలరాయలు రాయలసీమ జిల్లా దశమగ్రహమట...మీరు మర్యాద ఇవ్వాల్సిందే !

      Delete
  7. విరాట్ కోహ్లీకే కాదు హర్షా భోగ్లేకి కూడా అభిమానులున్నట్టు వెకిలి వేషాల వెర్రిమొర్రి బాధాకృష్ణకు అనుకుల భజన మండలి ఉందోచ్!

    ReplyDelete
  8. నేను బూతు వ్యాఖ్యలకు స్పందించను

    ReplyDelete
  9. నేను తిట్టాలనుకుంటే తిట్టకుండా వదలను.
    ఏరోజుకైనా కేసీఆర్ రేంజ్ కి ఎదగాలని ఆశ !

    ReplyDelete
  10. నేను బూతులకు స్పందించను

    ReplyDelete
    Replies
    1. >>>నేను బూతులకు స్పందించను.>>

      ఆ మీడియా ఇలా చేస్తోంది, ఈ మీడియా ఇలా రాస్తోంది" అని అంటూనే తన నోట్లో కుళ్ళుని మాత్రం క్లోజ్ అప్ యాడ్ లో లా వాసన చూసుకుని మరీ ఆనందించేవారి జీవితం దరిద్రాతి దరిద్రం!

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...